• Home » Police

Police

Warangal: అంతర్రాష్ట్ర  దొంగల ముఠా అరెస్టు..

Warangal: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..

ఫైనాన్షియర్ల ముసుగులో కార్లు, టిప్పర్లు, జేసీబీ వంటి భారీ వాహనాలను మోసపూరితంగా కొనుగోలు చేసి నెదర్లాండ్‌, దక్షిణాఫ్రికా, కాంబోడియా వంటి దేశాలకు విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు వరంగల్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అబ్దుల్‌ బారి తెలిపారు.

Hyderabad: 164 కిలోల గంజాయి, 1.65 కిలోల గంజాయి చాక్లెట్లు సీజ్‌..

Hyderabad: 164 కిలోల గంజాయి, 1.65 కిలోల గంజాయి చాక్లెట్లు సీజ్‌..

ఒడిసా నుంచి హైదరాబాద్‌కు గుట్టుగా గంజాయి తరలిస్తున్న రెండు అంతర్రాష్ట ముఠాలకు చెందిన ఆరుగురిని హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 164 కిలోల గంజాయి, మూడు కార్లు, ఓ బైక్‌, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Shamshabad: రాజాసింగ్‌ అదుపులోకి..

Shamshabad: రాజాసింగ్‌ అదుపులోకి..

మెదక్‌లో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో పోలీసులు గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన మెదక్‌ వెళ్తున్నట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

TG News: భాగ్యనగరంలో టాస్క్‌ఫోర్స్ అధికారుల  సోదాలు.. భారీగా మద్యం పట్టివేత

TG News: భాగ్యనగరంలో టాస్క్‌ఫోర్స్ అధికారుల సోదాలు.. భారీగా మద్యం పట్టివేత

నగరంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో నగరంలో ఇల్లీగల్‌గా బెల్ట్ షాపులు నడుస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌ కమిషనరేట్ పరిధిలోని పలు బెల్టుషాపులపై దాడులు నిర్వహించారు.

AP News: గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం

AP News: గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం

రాష్ట్రంలో శాంతి భద్రతలపై దృష్టి సారించామని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. గీత దాటితే తాటా తీస్తాం అని పోకిరిలను తనదైన శైలిలో హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉండేదో అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు సీఎంగా ఉంటే అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయని వివరించారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతామని హోం మంత్రి అనిత ప్రకటించారు.

TG News: 64 కేజీల గంజాయి సీజ్ చేసాం.. టాస్క్ ఫోర్స్ డీసీపీ

TG News: 64 కేజీల గంజాయి సీజ్ చేసాం.. టాస్క్ ఫోర్స్ డీసీపీ

హైదరాబాద్: భవాని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 64 కేజీల గంజాయి పట్టుకుని సీజ్ చేసామని, ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని టాస్క్ ఫోర్స్ డీసీపీ రేష్మి పెరుమాళ్ తెలిపారు. ఈ సందర్బంగా ఆదివారం డీసీపీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..

Delhi Water Crisis: రాజధానిలో నీటి సమస్య తీవ్రం..పైపులైన్లకు రక్షణ కల్పించాలని పోలీసులకు లేఖ

Delhi Water Crisis: రాజధానిలో నీటి సమస్య తీవ్రం..పైపులైన్లకు రక్షణ కల్పించాలని పోలీసులకు లేఖ

దేశ రాజధాని ఢిల్లీ(delhi)లోని పలు ప్రాంతాల్లో నీటి కొరత మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ మంత్రి అతిషి(Atishi) ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా(Sanjay Arora)కు లేఖ రాయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆ లేఖలో ప్రధాన పైపులైన్లకు భద్రతను కల్పించాలని అతిషి కోరారు.

Barber: కస్టమర్‌కు ఎలా మసాజ్ చేశాడో తెలుసా..?

Barber: కస్టమర్‌కు ఎలా మసాజ్ చేశాడో తెలుసా..?

సెలూన్‌లో కటింగ్, షేవింగ్ చేసుకున్న తర్వాత తలకు ఆయిల్ రాయించుకోవడం, మొహనికి మసాజ్ చేయించుకోవడం కామన్. సెలూన్ నిర్వాహకులు రకరకాల క్రీమ్స్ రాసి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. లక్నోలో ఓ బార్బర్ తీరు విమర్శలకు దారితీసింది.

BJP Bandh: మెదక్‌లో జంతువధ ఘర్షణల నేపథ్యంలో కొనసాగుతున్న బంద్..

BJP Bandh: మెదక్‌లో జంతువధ ఘర్షణల నేపథ్యంలో కొనసాగుతున్న బంద్..

మెదక్ పట్టణం(Medak Town)లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. శనివారం జంతువధ(Animal Slaughter) విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ ఏర్పడడంతో ఇవాళ(ఆదివారం) బీజేపీ బంద్‌(BJP bandh)కు పిలుపునిచ్చింది. వర్తక, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి.

Medak: మెదక్‌లో ఇరు వర్గాల ఘర్షణ.. ఉద్రిక్తత..

Medak: మెదక్‌లో ఇరు వర్గాల ఘర్షణ.. ఉద్రిక్తత..

మెదక్‌ జిల్లా కేంద్రంలో జంతువధకు సంబంధించి ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కోలిగడ్డకు చెందిన రాజ్‌అరుణ్‌ అనే యువకుడికి కడుపు, చేతిపై కత్తిపోట్లు పడ్డాయి. అతని వర్గీయులు వెళ్లి రాంనగర్‌లో కొందరిని పట్టుకోగా అక్కడా తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి