Home » Police Rides
గ్రేటర్ హైదరాబాద్‌లోని పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లపై ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ట్రావెల్ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులే లక్ష్యంగా నిమిషాల్లో కోట్లాది రూపాయలను కొల్లగొట్టే థార్‌గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు(Rachakonda Police) ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు.
మీరెప్పుడైనా బంగారం(gold), వజ్రాల కంటె విలువైన వాటి గురించి విన్నారా. లేదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఇటివల ఓ పోలీసుల(police) తనిఖీల్లో భాగంగా 50 గ్రాముల అత్యంత విలువైన రేడియోధార్మిక పదార్ధం కాలిఫోర్నియంను(Californium) స్వాధీనం చేసుకున్నారు. అయితే దాని విలువ సుమారు రూ. 850 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
కార్లలో తిరుగుతూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న పోలీసులు.. సైకిళ్లపై కూడా గస్తీకి శ్రీకారం చుట్టారు. రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు(Rachakonda Police Commissioner Sudhir Babu) ఆదేశాలతో కమిషనరేట్ పరిధిలో 220 సైకిళ్లను కొనుగోలుచేసి అన్ని పోలీసుస్టేషన్లకు పంపించారు.
రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినిపించవద్దని, డ్రగ్స్‌పై ఉక్కు పాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో పోలీస్ శాఖ మరింత కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది.
గ్రూప్ 2,3 పోస్టులను పెంచాలని.. గ్రూప్-2, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని పలు సంఘాలు.. స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని ఏఐఎ్‌సఎఫ్ నేతలు చేపట్టిన సచివాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది.
సార్వత్రిక ఎన్నికల్లో చోళసముద్రం గ్రామంలో పోలింగ్ సందర్భంగా ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వరుసగా రెండు రోజులు జరిగిన ఘర్షణలో కొంతమంది గాయపడ్డారు.
ఏటా నగరంలో జరుగుతున్న దొంగతనాలను పరిశీలిస్తే వేసవిలోనే వాటి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. సెలవుల్లో ఊళ్లకు, యాత్రలకు వెళ్లడాన్ని దొంగలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
గొడవలు, అల్లర్లులేని శాంతియుత ఎన్నికలే తమ లక్ష్యమని డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు. ఆదివారం శెట్టూరు మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన శెట్టూరు, చిన్నంపల్లి, లక్ష్మంపల్లి, చింతర్లపల్లి, పెరుగుపాల్యం, ములకలేడు తదితర గ్రామాలలో ఫ్లాగ్‌మార్చ్ చేసి కవాతు నిర్వహించారు.
అక్రమార్జనే ధ్యేయంగా పెట్టుకున్న ఇతర నియోజకవర్గాల అధికార పార్టీ నాయకులు పామిడి పెన్నానది నుంచి ఇష్టారాజ్యంగా ఇసుకను తరలిస్తున్నారు. పామిడి పెన్నానది వైసీపీ నాయకుల ఆదాయానికి కల్పతరువుగా మారింది. పామిడి పెన్నానది శివారు ప్రాంతంలో ఇసుకను యథేచ్ఛగా టిప్పర్ల ద్వారా కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు సోలార్ ప్రాజెక్టు, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం.