Home » Police investigation
నవజాత శిశువులు మొదలు.. నెలల వయసున్న చిన్నారులను విక్రయించే ఘరానా అంతర్రాష్ట్ర ముఠా ఆటను సూర్యాపేట పోలీసులు కట్టించారు. ముఠాలోని 13 మందిని అరెస్టు చేశారు.
గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటుచేసింది. ఫోరెన్సిక్ బృందం సేకరించిన నమూనాలతో లోతైన దర్యాప్తు జరుగుతున్నది, టెర్రస్ పైన ఉన్న కార్మికులు సురక్షితంగా ఉన్నారు.
15 ఏళ్లుగా ఒకే వ్యక్తికి మద్యం సీసాలపై లేబుల్స్ కాంట్రాక్టు ఇచ్చిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించింది.
సాక్షులను నిర్దిష్ట తేదీల్లో న్యాయస్థానాల్లో హాజరుపరచడంలో దర్యాప్తు సంస్థలు విఫలమవుతున్నాయి..
Kidnap: పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం కిడ్నాప్ గురైన ఆక్వా వ్యాపారి సత్యనారాయణ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పాలికా బజార్‌లోని ఓ దుకాణంలో అనుమానాస్పద ఎలక్ట్రానిక్ పరికరాన్ని స్వాధీనం చేసుకున్న విషయాన్ని ఢిల్లీ పోలీసులు ధ్రువీకరించారు. మొబైల్ నెట్‌వర్క్ జామర్ తరహాలో ఇది పనిచేస్తుందని, మొబైల్ నెట్‌వర్క్ జామర్‌గా పనిచేసే ఎలాంటి పరికరాన్ని అమ్మినా అది చట్టవిరుద్ధమవుతుందని తెలిపారు.