Home » Police Constable
కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష 2023ను రద్దు చేస్తూ యూపీ(UP) ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ కావడంతో కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష అభ్యర్థులు నిరసన చేస్తూ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వరుడు పెళ్లి దుస్తుల్లోనే పోలీస్ కానిస్టేబుల పరీక్షకు హాజరయ్యాడు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
లక్నో: పోలీసు రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొంటున్న అభ్యర్థులకు యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. అభ్యర్థుల వయోపరిమితిని మూడేళ్లు సడలిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం విధించిన వయోపరిమితిని సడలించాలంటూ అభ్యర్థులు చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
నగరంలోని కోఆపరేటివ్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. వెంకటేశ్వరులు అనే కానిస్టేబుల్ తన భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీ కాల్చి చంపేశాడు.
గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. స్వలింగ సంపర్కుల్ని స్వాగతించే పరిస్థితుల దగ్గర నుంచి లింగ మార్పిడి చేయించుకునే దాకా.. ఈ ఆధునిక యుగంలో ఎన్నో మార్పులొచ్చాయి..
అతడో రైల్వే కానిస్టేబుల్(Railway Constable). కానీ మానసిక స్థితి సరిగా లేదో, లేక మతోన్మాదో తెలీదు కానీ.. తన చేతిలో ఉన్న మారణాయుధంతో ఓ ఉన్మాదిలా రెచ్చిపోయాడు.
భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ)... కానిస్టేబుల్(డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
కర్ణాటకలోని కలబురగిలో మరోసారి ఇసుక మాఫియా పంజా విసిరింది. విధినిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌ను ట్రాక్టర్‌తో ఢీకొట్టి పొట్టనపెట్టుకుంది. జవర్గి తాలూకా నారాయణపూర్ సమీపంలో శుక్రవారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
చిన్న చిన్న కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్న రోజులివి. క్షణికావేశాలతో నిర్ణయాలు తీసుకుని కన్నవారికి తీవ్రశోకాన్ని మిగులుస్తున్నారు. భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయిందని, సెల్‌ఫోన్ కొనివ్వట్లేదని, సెల్‌ఫోన్ పోయిందని
పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో విషాదం చోటుచేసుకుంది. 2004 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ రను సింగ్