• Home » Police Constable

Police Constable

Police Security: ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద భద్రత పెంపు

Police Security: ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద భద్రత పెంపు

ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇంటి వద్ద ఆదివారం పోలీసులు భద్రతను పెంచారు.

Khammam: గోదావరిలో దూకిన కానిస్టేబుల్‌

Khammam: గోదావరిలో దూకిన కానిస్టేబుల్‌

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భార్య, అనుకోకుండా కారుతో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడం, ఎంతో కష్టపడి కట్టుకున్న ఇలు వరద ముంపునకు గురి కావడం.

Hyderabad: పోలీసుకు నిర్వచనం.. చదువుకు ప్రాధాన్యం..

Hyderabad: పోలీసుకు నిర్వచనం.. చదువుకు ప్రాధాన్యం..

‘ప్రజా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తూ.. ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించేందుకు అవసరమైతే ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించేవారే పోలీస్‌’ అంటూ.. శిక్షణా సమయంలో ఉన్నతాధికారులు చెబుతుంటారు.

Police Awards: హెడ్‌ కానిస్టేబుల్‌ యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పతకం

Police Awards: హెడ్‌ కానిస్టేబుల్‌ యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పతకం

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం బుధవారం దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర బలగాలకు చెందిన 1,037 మంది పోలీసు సిబ్బందికి పతకాలను ప్రకటించింది.

Police Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో పోలీస్ జాబ్స్..

Police Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో పోలీస్ జాబ్స్..

ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. త్వరలోనే పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో పటిష్టమైన పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన అనిత..

Police Suspended: ఆరుగురు పోలీసుల సస్పెన్షన్‌

Police Suspended: ఆరుగురు పోలీసుల సస్పెన్షన్‌

దొంగతనం ఆరోపణతో దళిత మహిళను చిత్రహింసలకు గురి చేసిన ఘటనలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ సహా ఆరుగురిని సస్పెండ్‌ చేస్తూ సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాశ్‌ మొహంతి ఉత్తర్వులు జారీ చేశారు.

TG: అడకత్తెరలో 2 వేల మంది హోంగార్డులు!

TG: అడకత్తెరలో 2 వేల మంది హోంగార్డులు!

తెలంగాణ పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న సుమారు రెండు వేల మంది హోంగార్డుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రస్తుత ఏపీకి చెందిన పలు జిల్లాల నుంచి హోంగార్డులు విధుల్లో చేరారు. రాష్ట్ర విభజన సమయంలో సుమారు 2 వేల మంది ఏపీ స్థానికత కలిగిన హోంగార్డులు తెలంగాణలోనే ఉండిపోయారు.

Hyderabad: పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికల విధులు.. హోంగార్డుల జీతాల్లో కోత

Hyderabad: పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికల విధులు.. హోంగార్డుల జీతాల్లో కోత

వారంతా ఖాకీ యూనిఫాం వేసుకుంటారు..! కానీ, పోలీసు శాఖలో శాశ్వత ఉద్యోగులు కాదు..! కానిస్టేబుళ్లకు దీటుగా బందోబస్తుల్లో.. ట్రాఫిక్‌ నియంత్రణలో నిలువుకాళ్ల జీతం చేస్తారు..! కానీ, జీతం విషయంలో భారీ వ్యత్యాసం ఉంటుంది. ఇదీ హోంగార్డుల పరిస్థితి..! ఇప్పుడు ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న హోంగార్డులకు కొత్త చిక్కొచ్చిపడింది.

Hyderabad: దొంగలున్నారు జాగ్రత్త.. చోరీలు ఎక్కువయ్యేది వేసవిలోనే

Hyderabad: దొంగలున్నారు జాగ్రత్త.. చోరీలు ఎక్కువయ్యేది వేసవిలోనే

ఏటా నగరంలో జరుగుతున్న దొంగతనాలను పరిశీలిస్తే వేసవిలోనే వాటి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. సెలవుల్లో ఊళ్లకు, యాత్రలకు వెళ్లడాన్ని దొంగలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

TS Police: పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ నేత డ్యాన్స్‌.. తిట్టేస్తున్నారు!

TS Police: పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ నేత డ్యాన్స్‌.. తిట్టేస్తున్నారు!

Telangana: పోలీస్‌స్టేషన్ అంటేనే బాధితుల పక్షాన నిలబడే చోటు. ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులు చేస్తూ న్యాయం చేయాలని కోరుతుంటారు. అయితే జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన సీన్ చూస్తే మాత్రం తిట్టుకోకమానరు. పోలీస్‌ స్టేషన్‌లో రోజూలా ఈరోజు (సోమవారం) కూడా పోలీసులు తమ తమ విధులు నిర్వహిస్తుండగా.. ఓ పార్టీకి చెందిన వ్యక్తి అక్కడకు వచ్చాడు. వచ్చిన వ్యక్తి పోలీసులను పలకరించడమే కాకుండా హుషారుగా డ్యాన్స్ చేశాడు. ఇది తప్పు అని చెప్పాల్సిన ఖాకీలు సైతం ఆయనను బాగానే ఎంకరేజ్ చేశారు మరి. అయితే పోలీస్‌స్టేషన్‌లో డ్యాన్స్ చేసిన వీడియా బయటకు రావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి