• Home » Police Constable

Police Constable

Sangareddy: పోలీసుల గంజాయి దందా?

Sangareddy: పోలీసుల గంజాయి దందా?

గంజాయి ముఠాలు పట్టుబడితే ఆ పోలీసులకు పండగే! పట్టుబడ్డ సరుకులోంచి కొంత దారి మళ్లించి సొమ్ము చేసుకుంటారు. కొన్ని నెలలుగా వారిది ఇదే పని! ఓ కేసులో పట్టుబడ్డ నిందితులను విచారించిన సమయంలో ఈ దందా బయటపడింది.

Police Protests: ఆగని ‘పోలీసు’ పోరు

Police Protests: ఆగని ‘పోలీసు’ పోరు

రాష్ట్రంలో ‘ఒకే పోలీస్‌’ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ జరుగుతున్న ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం వివిధ బెటాలియన్‌ పోలీసులతో పాటు వారి కుటుంబసభ్యులు, చిన్నారులు నిరసనలు చేపట్టారు.

Family Concerns: ఒకే పోలీస్‌ విధానం అమలు చేయాలి

Family Concerns: ఒకే పోలీస్‌ విధానం అమలు చేయాలి

తెలంగాణ స్పెషల్‌ పోలీ్‌స(టీజీఎస్పీ) బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుళ్లు 24 గంటల పాటు ఉద్యోగాలంటూ ఇళ్లకు రావడం లేదని.. కనీసం మంచి, చెడుల సమయంలో సైతం సెలవులు ఇవ్వడం లేదని వారి కుటుంబ సభ్యులు వాపోయారు.

Sircilla: కానిస్టేబుళ్లను కూలీలుగా మార్చి, వేధిస్తారా?

Sircilla: కానిస్టేబుళ్లను కూలీలుగా మార్చి, వేధిస్తారా?

గౌరవప్రదమైన పోలీసు ఉద్యోగంలో ఉన్న తమ భర్తలను అధికారులు కూలీలుగా మార్చి, వేధింపులకు గురి చేస్తున్నారంటూ 17వ బెటాలియన్‌ పోలీసు కానిస్టేబుళ్ల భార్యలు, వారి కుటుంబ సభ్యులు గురువారం సిరిసిల్ల, నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి, గద్వాల జిల్లా ఎర్రవల్లిలోని జాతీయ రహదారులపై బైఠాయించి ఆందోళనకు దిగారు.

గంజాయి కేసులో ఇరికించారని మనస్తాపం

గంజాయి కేసులో ఇరికించారని మనస్తాపం

గంజాయి చోరీ కేసులో తనను బలిపశువు చేశారని ఆరోపిస్తూ ఓ కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా ఏన్కూరులో దసరా రోజే జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

కారు వేగం తగ్గించమన్నందుకు... కానిస్టేబుల్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన డ్రైవర్‌

కారు వేగం తగ్గించమన్నందుకు... కానిస్టేబుల్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన డ్రైవర్‌

దేశ రాజధాని ఢిల్లీ రహదారులపై మరో దారుణం చోటుచేసుకుంది. ఓ కారు అతివేగంగా పోలీసు కానిస్టేబుల్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. తలకు తీవ్ర గాయాలైన అతను ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మరణించాడు.

Online Gaming: సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకొని.. ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Online Gaming: సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకొని.. ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

కష్టపడి పోలీస్‌ కానిస్టేబుల్‌ (ఏఆర్‌) ఉద్యోగాన్ని సాధించిన ఆ యువకుడు ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసై.. ఆ గేమ్స్‌లో డబ్బులు పోగొట్టుకొని అప్పుల ఊబిలో కూరుకుపోయాడు.

Police Security: ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద భద్రత పెంపు

Police Security: ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద భద్రత పెంపు

ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇంటి వద్ద ఆదివారం పోలీసులు భద్రతను పెంచారు.

Khammam: గోదావరిలో దూకిన కానిస్టేబుల్‌

Khammam: గోదావరిలో దూకిన కానిస్టేబుల్‌

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భార్య, అనుకోకుండా కారుతో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడం, ఎంతో కష్టపడి కట్టుకున్న ఇలు వరద ముంపునకు గురి కావడం.

Hyderabad: పోలీసుకు నిర్వచనం.. చదువుకు ప్రాధాన్యం..

Hyderabad: పోలీసుకు నిర్వచనం.. చదువుకు ప్రాధాన్యం..

‘ప్రజా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తూ.. ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించేందుకు అవసరమైతే ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించేవారే పోలీస్‌’ అంటూ.. శిక్షణా సమయంలో ఉన్నతాధికారులు చెబుతుంటారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి