Home » Police Constable
అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలొస్తాయంటూ ఊరించిన ఓ ఆన్‌లైన్ ఫైనాన్స్ సంస్థను నమ్మిన కానిస్టేబుల్ రూ.25లక్షలు అప్పు చేసి అందులో పెట్టుబడులు పెట్టి మోసపోయారు.
తాను పని చేసే పోలీ్‌సస్టేషన్ ఆవరణలోనే చెట్టుకు ఉరేసుకుని ఓ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం రేపింది. ఈ ఘటన మెదక్ జిల్లా కొల్చారంలో జరిగింది.
ప్రేమ వ్యవహారమో ? వివాహేతర సంబంధమో ? మరేదైనా కారణమో స్పష్టత లేదు కానీ... ఓ ఎస్సై, ఓ మహిళా కానిస్టేబుల్, మరో యువకుడు కామారెడ్డి జిల్లాలోని ఓ చెరువులో శవాలై కనిపించారు.
కామారెడ్డి జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని భిక్కనూరు పోలీ్‌సస్టేషన్ ఎస్సై సాయికుమార్ బుధవారం రాత్రి కనిపించకుండా పోయారు.
అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో పోలీసులపై దాడి ఘటన కలకలం రేపింది. గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఓ యువకుడు బాలికతో కలిసి ఉండగా స్థానికులు గదిలో బంధించారు.
విధుల్లో బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ నేరస్థులకు భయం పుట్టించే పోలీసులు కొందరైతే.. మరికొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నేరస్థులకు సహకరిస్తూ మొత్తం డిపార్ట్‌మెంట్‌కే చెడ్డ పేరు తెస్తుంటారు. ఇలాంటి పోలీసులకు సంబంధించని అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా..
అక్క కులాంతర వివాహం చేసుకోవడాన్ని తమ్ముడు జీర్ణించుకోలేకపోయాడు. ఆమె పెళ్లాడిన వ్యక్తి తమ ఊరివాడే కావడంతో తలెత్తుకోలేకపోతున్నానని కక్ష పెంచుకున్నాడు.
సర్వీసులో చేరి ఏళ్లు గడుస్తున్నా పదోన్నతుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో కానిస్టేబుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న వారి పరిస్థితి దారుణంగా ఉంది.
ప్రాథమిక రాతపరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించని హోంగార్డు అభ్యర్థులకు నోటిఫికేషన్‌ను ప్రశ్నించే హక్కు ఉండదని, వారి విషయంలో ఇచ్చిన...
పెట్రోల్ పంపులు, గ్యాస్ రీఫిల్లింగ్ స్టేషన్లు, సూపర్ మార్కెట్ల వంటి ప్రదేశాలలో నగదు లావాదేవీలను నిలిపివేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు. కొత్త సంవత్సరం నుంచి ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి. అయితే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.