• Home » Police case

Police case

Students: ఎక్స్‌క్యూజ్‌మీ.. అగ్గిపెట్టుందా!

Students: ఎక్స్‌క్యూజ్‌మీ.. అగ్గిపెట్టుందా!

కేరళ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ చదువుతున్న కొందరు విద్యార్థులు చేసిన పనికి అక్కడి అబ్కారీ పోలీసులు షాక్‌ తిన్నారు.

YCP Leader: బోరుగడ్డ బ్యాంక్ ఖాతాల్లో  కోట్ల కొద్దీ డబ్బు..

YCP Leader: బోరుగడ్డ బ్యాంక్ ఖాతాల్లో కోట్ల కొద్దీ డబ్బు..

గతంలో అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఈఎల్సీ చర్చి వివాదంలో తలదూర్చి చర్చి ట్రెజరర్ కర్లపూడి బాబూ ప్రకాష్‌ రూ. 50 లక్షలు ఇవ్వాలని అనిల్ కుమార్ ఫోన్‌లో బెదిరించాడు. వీడియో క్లిప్పింగ్స్ పంపి బ్లాక్ మెయిల్ కూడా చేశాడు. దీనిపై బోరుగడ్డతోపాటు ఆయన అనుచరుడైన పండ్ల వ్యాపారి హరిపై అరండల్ పేట పీఎస్‌లో కేసు నమోదైంది.

Secunderabad Bandh: సికింద్రాబాద్‌లో బంద్.. ఆందోళనకారులపై కేసు నమోదు

Secunderabad Bandh: సికింద్రాబాద్‌లో బంద్.. ఆందోళనకారులపై కేసు నమోదు

హైదరాబాద్‌లోని కుమ్మరిగూడలో ఆలయంలో విగ్రహం ధ్వంసం ఘటన నేపథ్యంలో శుక్రవారం హిందూ సంఘాలు ఇచ్చిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఆ క్రమంలో సికింద్రాబాద్ పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పలు పోలీస్ స్టేషన్లలో ఆందోళనకారులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో నాలుగు కేసులు నమోదు కాగా.. గోపాలపురం పీఎస్‌లో మరో కేసు నమోదు అయింది. ఈ బంద్ నేపథ్యంలో ఆందోళనకారులు ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు.

ABN vs Sakshi: సాక్షిపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు..

ABN vs Sakshi: సాక్షిపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు..

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మానసపుత్రిక, రోత మీడియా 'సాక్షి' అనైతిక పనులపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. కంటెంట్ చోరీ చేసిన సాక్షి పై విజయవాడ సైబర్ క్రైం పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.

Jangaon: ఆశ్రయమిచ్చి.. అత్యాచారం చేసి..

Jangaon: ఆశ్రయమిచ్చి.. అత్యాచారం చేసి..

పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలను ఐదుగురు గ్యాంగ్‌రేప్‌ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Police Action: వీఆర్‌కు ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్సైలు

Police Action: వీఆర్‌కు ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్సైలు

విధి నిర్వహణలో అక్రమాలు, అలసత్వం వహించిన పోలీసులపై వేటు పడింది. భారీ సంఖ్యలో అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

బీఎస్పీ నేత కేసులో తెలంగాణ డీజీపీకి సుప్రీం సమన్లు

బీఎస్పీ నేత కేసులో తెలంగాణ డీజీపీకి సుప్రీం సమన్లు

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నేత బీఎస్పీ వట్టే జానయ్యను వేధించారన్న కేసులో ఈ నెల 4న హాజరు కావాల్సిందిగా సుప్రీంకోర్టు తెలంగాణ డీజీపీని ఆదేశించింది.

Cyber ​​criminals: డెలివరీ లొకేషన్‌ షేర్‌ చేయమంటూ సందేశం పంపి..

Cyber ​​criminals: డెలివరీ లొకేషన్‌ షేర్‌ చేయమంటూ సందేశం పంపి..

ఇప్పటి వరకు ఫెడెక్స్‌, సీబీఐ, ఈడీ వంటి సంస్థల పేరుతో కొల్లగొట్టిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) ఇండియన్‌ పోస్టల్‌ సర్వీస్‌ పేరును కూడా దుర్వినియోగం చేస్తున్నారు. మీ పార్సిల్‌ డెలివరీ చేసేందుకు లొకేషన్‌ షేర్‌ చేయమంటూ సందేశం పంపిన సైబర్‌ నేరగాళ్లు బాధితుడి క్రెడిట్‌ కార్డు నుంచి రూ. 1.55 లక్షలు కాజేశారు. మీకు వచ్చిన పార్సిల్‌ కోసం డెలివరీ లొకేషన్‌ షేర్‌ చేయమని, లేకపోతే పార్సిల్‌ రిటర్న్‌ అవుతుందని నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి ఫోన్‌కు సందేశం వచ్చింది.

Tirumala..టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డిపై కేసు

Tirumala..టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డిపై కేసు

తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ అంశం తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి సోమవారం అత్యుత్సాహం ప్రదర్శించారు. తిరుమలలో రెచ్చగొట్టేలా ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయనంటూనే నిబంధనలను ఉల్లఘించి మాట్లాడారు.

ట్రిపుల్‌ఐటీ ఘటనపై ఎస్పీ సీరియస్‌

ట్రిపుల్‌ఐటీ ఘటనపై ఎస్పీ సీరియస్‌

ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలోని క్యాంటీన్‌ల వద్దకు టీడీపీ నాయకులు వెళ్లి ఖాళీ చేయాలని కోరిన ఘటనపై ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు సీరియస్‌ అయ్యారు. దీనిపై ఆర్కేవ్యాలీ సీఐ నాగరాజు, ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డితో మాట్లాడారు. అసలేం జరిగిందన్న వివరాలను ఆరాతీశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి