• Home » Police case

Police case

Ram Gopal Varma: కొనసాగుతున్న గాలింపు.. వర్మ పిటిషన్‌పై నేడు విచారణ

Ram Gopal Varma: కొనసాగుతున్న గాలింపు.. వర్మ పిటిషన్‌పై నేడు విచారణ

ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ.. ఒంగోలు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ బుధవారం విచారణకు రానుంది.

Ramgopalvarma:  వీడియో విడుదల చేసిన రాంగోపాల్ వర్మ.. ఏమన్నారంటే..

Ramgopalvarma: వీడియో విడుదల చేసిన రాంగోపాల్ వర్మ.. ఏమన్నారంటే..

ఏపీ పోలీసుల నోటీసులకు తాను వణికిపోవడం లేదని, మంచం కింద కూర్చొని ఎడవటం లేదని రాంగోపాల్ వర్మ అన్నారు. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వల్ల ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయ్.‌.. తాను పోస్టు ఎవరి ఉద్దేశించి పెట్టానో.. వారికి కాకుండా ఇంకెవరో సంబంధం లేని థర్డ్ పార్టీ వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయనేది తనకు అర్ధం కావట్లేదని అన్నారు.

ఆర్జీవీ దొంగా పోలీస్ ఆట..అటు నుంచి అటే పరార్ ..!

ఆర్జీవీ దొంగా పోలీస్ ఆట..అటు నుంచి అటే పరార్ ..!

గత వారం రోజులుగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసులను తప్పించుకుని తిరుగుతున్నాడు. పోలీసులకు చిక్కితే ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనే భయాందోళనలో ఆయన ఉన్నట్లు ఓ చర్చ అయితే సోషల్ మీడియా వేదికగా సాగుతుంది.

Chevireddy : మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదు

Chevireddy : మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదు

మైనర్ బాలికపై అటమ్ట్ రేప్ జరిగిందని దుష్ర్పచారం చేయడంతో.. తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారంటూ బాలిక తండ్రి చెవిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతోపాటు బాలిక భవిష్యత్‌ను దెబ్బతీసే చర్యలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.

RGV:  రాంగోపాల్ వర్మ ఇంటి వద్ద పోలీసులు.. ఏ క్షణమైనా అరెస్టు..

RGV: రాంగోపాల్ వర్మ ఇంటి వద్ద పోలీసులు.. ఏ క్షణమైనా అరెస్టు..

డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి పోలీసు విచారణకు డుమ్మాకొట్టారు. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇద్దరు ఎస్ఐలతో పాటు ఆరుగురు పోలీసులు వర్మ ఇంటికి చేరుకున్నారు. మార్ఫింగ్ కేసులో రాంగోపాల్ వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

RGV: విచారణకు రాలేను.. వారం రోజుల గడువు కావాలి: రాంగోపాల్ వర్మ

RGV: విచారణకు రాలేను.. వారం రోజుల గడువు కావాలి: రాంగోపాల్ వర్మ

పోలీసులు తనకిచ్చిన నోటీసులపై డైరక్టర్ రాంగోపాల్ వర్మ స్పందించారు. ప్రస్తుతం తాను షూటింగ్‌లో బిజీగా ఉన్నానని, విచారణకు సహకరిస్తానని, వారం రోజుల గడువు కావాలని కోరుతూ మద్దిపాడు పోలీసులకు ఆయన వాట్సాప్ మెసేజ్ పెట్టారు.

AP News: మాజీమంత్రి కొడాలినానిపై ఫిర్యాదు.. పోలీసులు కేసు నమోదు..

AP News: మాజీమంత్రి కొడాలినానిపై ఫిర్యాదు.. పోలీసులు కేసు నమోదు..

విశాఖ: నగరానికి చెందిన లా విద్యార్ధిని సత్యాల అంజన ప్రియ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కొడాలినానిపై ఫిర్యాదు చేశారు. దీంతో విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి 11 గంటలకు విశాఖపట్నం 3వ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు.

 Sri Reddy: గుంటూరులో శ్రీ రెడ్డిపై  కేసు నమోదు

Sri Reddy: గుంటూరులో శ్రీ రెడ్డిపై కేసు నమోదు

కాగా సినీ నటి, వైసీపీ మద్ధతుదారురాలైన శ్రీరెడ్డి అప్పటి ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, నారా లోకేష్ , పవన్ కల్యాణ్, వంగలపూడి అనితపై సోషల్ మీడియా వేదికగా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమెపై తాజాగా గుంటూరులో కేసు నమోదైంది. మాజీ కార్పోరేటర్ దాసరి జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

YSRCP: సోషల్ మీడియా సైకోలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు

YSRCP: సోషల్ మీడియా సైకోలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు

ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డితో పాటు.. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ వివేకానందరెడ్డి ఇరువురిపై పులివెందుల పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. నిందితులు ఇద్దరి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే సజ్జల భార్గవ్ రెడ్డి, మాజీ సీఎం జగన్ రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డిలపై పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు.

Krishna Dist.,:  బాలుర మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు

Krishna Dist.,: బాలుర మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు

గత రెండు రోజుల క్రితం మచిలీపట్నంలో అదృశ్యమైన ముగ్గురు బాలుర మిస్సింగ్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు కేవలం 24 గంటల్లోనే చేధించారు. జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు ప్రత్యేకంగా 20 పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి.. బాలురను సురక్షితంగా వారి తండ్రి చెంతకు చేర్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి