• Home » Polavaram

Polavaram

AP NEWS: పోలవరాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ: చినరాజప్ప

AP NEWS: పోలవరాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ: చినరాజప్ప

పోలవరం(Polavaram) విషయంలో తమ నిర్వాకం బయటకు వస్తుందనే జగన్ ప్రభుత్వం(Jagan govt) అందర్నీ అనుమతించడం లేదని టీడీపీ(TDP) ఎమ్మెల్యే నిమ్మకాయలచినరాజప్ప(Chinarajappa) అన్నారు.

Chintamaneni Prabhakar: పోలవరాన్ని పూర్తి చేసేది బాబే

Chintamaneni Prabhakar: పోలవరాన్ని పూర్తి చేసేది బాబే

పోలవరం ప్రాజెక్ట్‌ని రివర్సులో నడిపిస్తున్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు అదనంగా రూ. 5 లక్షలు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు.. అది ఏమైంది?, మేం కట్టిన పోలవరం నిర్వాసిత కాలనీలే తప్ప..

Raghurama: బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్

Raghurama: బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్

బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి( CM Jagan Mohan Reddy) అని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు(Raghurama Krishnaraju) అన్నారు.

Chandrababu: దేశంలో పట్టిసీమలాంటి ప్రాజెక్టు లేదు

Chandrababu: దేశంలో పట్టిసీమలాంటి ప్రాజెక్టు లేదు

దేశంలో పట్టిసీమ(Pattiseema)లాంటి పెద్ద ప్రాజెక్టు లేదని.. ఇక మీదట ఏపీలో వస్తుందన్న నమ్మకం లేదు.. అటువంటి కీలకమైన ప్రాజెక్టు‌ని వైసీపీ ప్రభుత్వం( YCP Govt) నిర్వీర్యం చేస్తోందని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అన్నారు.

Kodali Nani: ప్రభుత్వ తప్పులను పవన్ ఎత్తి చూపితే అభ్యంతరం లేదు.. కానీ..!

Kodali Nani: ప్రభుత్వ తప్పులను పవన్ ఎత్తి చూపితే అభ్యంతరం లేదు.. కానీ..!

రాజకీయంగా తమను ఎదుర్కొంటే పవన్ కళ్యాణ్‌కు సమాధానమిస్తాం. ఎన్నికలు అయ్యేవరకు పవన్‌కళ్యాణ్ ఎన్ని యాత్రలు చేసినా తమకు అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ మద్దతుదారుల అంతిమ లక్ష్యం చంద్రబాబును కనీసం ప్రతిపక్ష నేతగానైనా చూడాలని కోరుకుంటున్నారు.

Delhi: సీపీఎం ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద  పోలవరం నిర్వాసితుల ధర్నా

Delhi: సీపీఎం ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద పోలవరం నిర్వాసితుల ధర్నా

న్యూఢిల్లీ: పోలవరం నిర్వాసితులకు పరిహారం, పునరావాసం (ఆర్ అండ్ ఆర్) కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలవరం నిర్వాసితులు జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా చేపట్టారు.

Bonda Uma: అంతా చేసింది సీఎం జగనే.. పోలవరంపై బోండా ఉమా

Bonda Uma: అంతా చేసింది సీఎం జగనే.. పోలవరంపై బోండా ఉమా

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బోండా ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

AP Politics : ఆట మొదలైంది.. చంద్రబాబు అదిరిపోయే మాస్టర్ ప్లాన్.. ఆగస్టు-01 నుంచి..!

AP Politics : ఆట మొదలైంది.. చంద్రబాబు అదిరిపోయే మాస్టర్ ప్లాన్.. ఆగస్టు-01 నుంచి..!

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు (TDP Chief Chandrababu) విజనరీగా పేరున్న సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి వరుసగా రెండోసారి అధికారాన్ని ఏర్పాటు చేయాలని చేయాల్సిన కుట్రలు, కుతంత్రాలన్నీ వైసీపీ (YSR Congress) చేసుకుంటూ పోతోంది. అయితే..

Ambati Rambabu: నన్ను ఆంబోతు అంటే.. చంద్రబాబు ఆంబోతులకు ఆవులను సరఫరా చేసినట్టే.. అంబటి ఫైర్

Ambati Rambabu: నన్ను ఆంబోతు అంటే.. చంద్రబాబు ఆంబోతులకు ఆవులను సరఫరా చేసినట్టే.. అంబటి ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి తనను ఆంబోతు అన్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ అల్లుడు అవ్వడం మూలంగా చంద్రబాబు ముఖ్యమంత్రి కాగలిగారన్నారు. కిందిస్థాయి నుంచి వచ్చిన తనను ఇష్టానుసారం అంటారా అంటూ విరుచుకుపడ్డారు.

Chandrababu: పోలవరం పూర్తి అయితే ఏ రాష్ట్రం మనతో పోటీ పడలేదు..

Chandrababu: పోలవరం పూర్తి అయితే ఏ రాష్ట్రం మనతో పోటీ పడలేదు..

అమరావతి: పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఏ రాష్ట్రం ఏపీతో పోటీ పడలేదని, అవసరమైతే మిగిలిన రాష్ట్రాలకు నీళ్లిచ్చేవాళ్లమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి