• Home » Polavaram

Polavaram

Kishan Reddy : జగన్‌ నిర్లక్ష్యం వల్లే పోలవరం పూర్తికాలేదు

Kishan Reddy : జగన్‌ నిర్లక్ష్యం వల్లే పోలవరం పూర్తికాలేదు

గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగిందని కేంద్ర బొగ్గు గనుల మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.

Chandrababu: జగన్ నిర్వాకం పై జనంలోకి !

Chandrababu: జగన్ నిర్వాకం పై జనంలోకి !

పోలవరం ప్రాజెక్టుపై ‘రివర్స్‌’ వద్దన్నా జగన్‌ పట్టించుకోలేదు. చివరికి... ఒక విధ్వంసానికి కారకుడయ్యారు. జగన్‌ చేసిన ఈ నిర్వాకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. జగన్‌ కారణంగా పోలవరానికి జరిగిన నష్టం, విధ్వంసాన్ని వివరించి...

Nimmala Ramanaidu :  పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసిన జగన్‌

Nimmala Ramanaidu : పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసిన జగన్‌

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని జగన్‌ ప్రశ్నార్థకం చేశారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు విమర్శించారు.

Ambati Rayudu : పోలవరం ప్రాజెక్టు ఎవరికీ అర్థం కాదు

Ambati Rayudu : పోలవరం ప్రాజెక్టు ఎవరికీ అర్థం కాదు

తనకు అర్థం కాలేదు కాబట్టి.. పోలవరం సబ్జెక్ట్‌ ఇంకెవరికీ అర్థం కాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అంతేకాదు.. ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని తొలిసారిగా చెప్పిన గొప్పతనం కూడా తనదేనని గొప్పగా చెప్పుకొన్నారు.

Chandrababu: పోలవరం ప్రాజెక్ట్ విధ్వంసం.. వెలుగు చూస్తున్న వాస్తవాలు

Chandrababu: పోలవరం ప్రాజెక్ట్ విధ్వంసం.. వెలుగు చూస్తున్న వాస్తవాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌పై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమీక్షా సమావేశంలో ఈ అయిదేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ విధ్వంసంలో అసలు సిసలు వాస్తవాలు వెలుగు చూసినట్లు తెలుస్తుంది.

MLC Anuradha: పోలవరాన్ని మాజీ సీఎం జగన్ అదోగతి పాలు చేశారు: ఎమ్మెల్సీ అనురాధ

MLC Anuradha: పోలవరాన్ని మాజీ సీఎం జగన్ అదోగతి పాలు చేశారు: ఎమ్మెల్సీ అనురాధ

ఆంధ్రుల జీవనాడి పోలవరం (Polavaram)ను మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) అదోగతి పాలు చేశారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ (MLC Panchumarthy Anuradha) అన్నారు. 20ఏళ్ల క్రితం పోలవరానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసినా ఒక్క అడుగూ ముందుకు పడలేదన్నారు.

TDP : కూడబలుక్కుని కూల్చేశారు!

TDP : కూడబలుక్కుని కూల్చేశారు!

రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తూ వచ్చిందని.. కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, అధికారులు కూడబలుక్కుని ప్రాజెక్టులోని కీలకమైన నిర్మాణాలు కూల్చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.

MP Purandeswari: ప్రజల సొమ్ముతో విలాస భవనాలు నిర్మించారు: ఎంపీ పురందేశ్వరి

MP Purandeswari: ప్రజల సొమ్ముతో విలాస భవనాలు నిర్మించారు: ఎంపీ పురందేశ్వరి

జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) ముఖ్యమంత్రి హోదాలో ప్రజాదనాన్ని దుర్వినియోగం చేశారని ఎంపీ పురందేశ్వరి (MP Purandeshwari) అన్నారు. ప్రజల సొమ్ముతో విశాఖ రుషికొండ (Rushikonda)పై విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారని దుయ్యబట్టారు.

Chandrababu: సీఎం అయ్యాక తొలిసారి చంద్రబాబు నోట జగన్ మాట.. ఏమన్నారంటే..?

Chandrababu: సీఎం అయ్యాక తొలిసారి చంద్రబాబు నోట జగన్ మాట.. ఏమన్నారంటే..?

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రమాణ స్వీకారం చేయడం.. బాబు ఆన్ డ్యూటీ అంటూ రంగంలోకి దిగిపోవడం ఇవన్నీ చకచకానే జరిగిపోతున్నాయి..

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అస్తవ్యస్తమైంది: చంద్రబాబు కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అస్తవ్యస్తమైంది: చంద్రబాబు కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుని సందర్శించి సమీక్షి నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి