• Home » Polavaram

Polavaram

ఎన్డీఏ హయాంలోనే పోలవరం పూర్తి

ఎన్డీఏ హయాంలోనే పోలవరం పూర్తి

ఎన్డీఏ ప్రభుత్వంలోనే పోలవరం పూర్తి చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు అన్నారు.

CM Chandrababu: పోలవరం గేమ్‌ చేంజర్‌ !

CM Chandrababu: పోలవరం గేమ్‌ చేంజర్‌ !

రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే.. గేమ్‌ చేంజర్‌గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో కరువును నివారించవచ్చని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు, పోలవరం నిర్మాణంపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన లఘు చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2027 జూలై నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు.

AP Assembly: వైసీపీపై కూటమి ఎమ్మెల్యేలు ఫైర్.. ఆ ప్రాజెక్టును నిర్వీర్యం చేశారంటూ ధ్వజం..

AP Assembly: వైసీపీపై కూటమి ఎమ్మెల్యేలు ఫైర్.. ఆ ప్రాజెక్టును నిర్వీర్యం చేశారంటూ ధ్వజం..

పోలవరం నిర్వాసితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం భూములు, ఇళ్లు వదులుకున్నారని అసెంబ్లీలో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు చెప్పారు. వారి కోసం 70 శాతం పునరావాస కార్యక్రమాలు గత టీడీపీ హయాంలోనే పూర్తి చేశారని ఆయన చెప్పారు.

CPI Ramakrishna: అందులో ఏపీకి తీరని అన్యాయం.. కేంద్రప్రభుత్వంపై సీపీఐ రామకృష్ణ విసుర్లు

CPI Ramakrishna: అందులో ఏపీకి తీరని అన్యాయం.. కేంద్రప్రభుత్వంపై సీపీఐ రామకృష్ణ విసుర్లు

కేంద్రప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి కేంద్రం తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర చర్యల వల్ల పోలవరం ప్రాజెక్టు ప్రయోజనాలు దెబ్బ తింటాయని ఆరోపించారు.

పెన్నాకు గోదారి!

పెన్నాకు గోదారి!

ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదన దశలోనే ఉన్న గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధాన ప్రక్రియ కార్యరూపం దాల్చడానికి కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

పోలవరానికి పండగే

పోలవరానికి పండగే

ప్రాజెక్టులకు జలకళ వచ్చేలా కొత్త బడ్జెట్‌లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జల వనరుల శాఖకు రూ.16,705 కోట్లు ప్రతిపాదించింది.

ఏడాదిలోనే డయాఫ్రం వాల్‌

ఏడాదిలోనే డయాఫ్రం వాల్‌

పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణాలకు అంతర్జాతీయ నిపుణుల బృందం, కేంద్ర జల సంఘం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి.

ఆ 45 టీఎంసీలు ఏపీకే ఇవ్వాలి

ఆ 45 టీఎంసీలు ఏపీకే ఇవ్వాలి

పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తే.. నాగార్జునసాగర్‌కు ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకునేలా గతంలో ఒప్పందం జరిగిందని ఏపీ తరఫు సాక్షి అనిల్‌కుమార్‌ గోయల్‌ తెలిపారు.

పోలవరం ప్రధాన పనులపై.. రేపటి నుంచే వర్క్‌షాపు

పోలవరం ప్రధాన పనులపై.. రేపటి నుంచే వర్క్‌షాపు

పోలవరం ప్రాజెక్టు పునర్నిర్మాణం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి.

Nimmala Ramanaidu: కన్నతల్లిని,  తోడబుట్టిన చెల్లిని  మోసం చేశావ్..జగన్‌పై మంత్రి నిమ్మల విసుర్లు

Nimmala Ramanaidu: కన్నతల్లిని, తోడబుట్టిన చెల్లిని మోసం చేశావ్..జగన్‌పై మంత్రి నిమ్మల విసుర్లు

ఇసుక మాఫియాతో అన్నమయ్య డ్యాంను కూలగొట్టి 38 మంది ప్రాణాలు పోవడానికి మాజీ సీఎం జగన్ కారణమయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పులిచింతల, గుళ్ళకమ్మ గేట్లు కొట్టుకుపోవడం జగన్ పాపం కాదా అని ప్రశ్నించారు. పోలవరానికి కేంద్రం ఇచ్చిన రూ. 3800కోట్లు దారి మళ్లించి నదుల అనుసంధానానికి గండి కొట్టారని మండిపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి