• Home » PM Kisan Samman Nidhi

PM Kisan Samman Nidhi

PM Modi : పీఎం కిసాన్‌ నిధుల విడుదల రూ. 20వేల కోట్లు

PM Modi : పీఎం కిసాన్‌ నిధుల విడుదల రూ. 20వేల కోట్లు

రైతులకు వ్యవసాయంలో పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి‘ 17వ విడత నిధులను ప్రధాని మోదీ మంగళవారం విడుదల చేశారు. యూపీలోని తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో నిర్వహించిన ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ సమ్మేళన్‌’ కార్యక్రమంలో ఆయన ఈ నిధులను విడుదల చేశారు.

PM Kisan Scheme: పీఎం కిసాన్ నిధులు విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే?

PM Kisan Scheme: పీఎం కిసాన్ నిధులు విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రైతులకు శుభవార్త తెలియజేశారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా తీసుకొచ్చిన ‘పీఎం కిసాన్’ నిధులను ఆయన విడుదల చేశారు. ప్రతి నాలుగు..

Varanasi: నేడు సొంత నియోజకవర్గంలో ప్రధాని మోదీ పర్యటన

Varanasi: నేడు సొంత నియోజకవర్గంలో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ రోజు వారణాసిలో పర్యటించనున్నారు. ఈ పర్యాటనలో భాగంగా సాయంత్రం 4.00 గంటలకు లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్‌కు ఆయన చేరుకుంటారు. అనంతరం వారణాసిలో ఏర్పాటు చేసిన పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద లబ్దిదారులకు 17 విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు.

PM Kisan installment: పీఎం కిసాన్ నిధి పేమెంట్ పడిందా? లేదా?.. ఈజీగా ఇలా చెక్ చేయొచ్చు

PM Kisan installment: పీఎం కిసాన్ నిధి పేమెంట్ పడిందా? లేదా?.. ఈజీగా ఇలా చెక్ చేయొచ్చు

ఇక ముచ్చటగా మూడవసారి ఏర్పడిన నరేంద్ర మోదీ నూతన సర్కార్ 17వ విడత పీఎం-కిసాన్ నిధి సాయాన్ని ఇటీవలే విడుదల చేసింది. సుమారు రూ.20,000 కోట్లు మొత్తాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కొత్త ప్రభుత్వంలో మొదటి సంతకంగా విడుదల చేశారు. అయితే ఈ డబ్బులు ఖాతాల్లో పడ్డాయో లేదో ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి