• Home » Plants

Plants

Rosemary: జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయపడే రోజ్మేరీని ఇంట్లో ఇలా పెంచవచ్చు..!

Rosemary: జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయపడే రోజ్మేరీని ఇంట్లో ఇలా పెంచవచ్చు..!

చాలామంది రోజ్మేరీని పెంచుకోవాలని అనుకున్నామొక్కలు దొరకడం లేదని అంటూ ఉంటారు. అయితే రోజ్మేరీని చిన్న రెమ్మ సహాయంతో కూడా పెంచవచ్చు.

ఏఐ పండించిన పంట

ఏఐ పండించిన పంట

వర్టికల్‌ ఫార్మింగ్‌ గురించి మనకు తెలుసు! నియంత్రిత వాతావరణంలో మొక్కలను పెంచడమూ కొత్త కాదు!! కానీ.. ఈ రెండింటీకీ కృత్రిమ మేధను కూడా జోడిస్తే? పసిపాపల్లా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన మొక్కలను ఏఐ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఫొటోలు తీసి వాటికి ఏం కావాలో విశ్లేషిస్తూ, కావాల్సిన పోషకాలు ఎప్పటికప్పుడు అందేలా చేస్తే?

Madurai Subhasree : ఔషధ మొక్కల టీచర్‌!

Madurai Subhasree : ఔషధ మొక్కల టీచర్‌!

మదురై శుభశ్రీకి ఔషధ మొక్కల పెంపకమంటే కాలక్షేపం కాదు. ప్రాచీన వైద్య సంప్రదాయాల్ని పరిరక్షించే ఒక యజ్ఞం. అయిదువందలకు పైగా అరుదైన జాతులకు నెలవైన ఆమె ఔషధ వనం ఇప్పుడు పరిశోధనా విద్యార్థులకు అధ్యయన కేంద్రంగా మారింది.

ఘనంగా వన మహోత్సవం

ఘనంగా వన మహోత్సవం

మహానంది మండలం గాజులపల్లి ఆర్‌ఎ్‌సలో అటవీశాఖ శుక్రవారం ఘనంగా వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించింది.

Plant ప్రతి ఒక్కరూ ఓ మొక్కనాటి సంరక్షించాలి

Plant ప్రతి ఒక్కరూ ఓ మొక్కనాటి సంరక్షించాలి

పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటి సంరక్షించాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ పిలుపునిచ్చారు.

మొక్కలను పెంచుదాం..ఆరోగ్యాన్ని కాపాడుదాం: ఎమ్మెల్యే గోరంట్ల

మొక్కలను పెంచుదాం..ఆరోగ్యాన్ని కాపాడుదాం: ఎమ్మెల్యే గోరంట్ల

మొక్కలను పెంచడం ద్వారా ఆరోగ్యం తోపాటు ఆహ్లాదకర వాతావరణం ఉంటుందని రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరం ట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. పిడింగొయ్యి పంచాయతీ పరిధిలో వన మహోత్సవ కార్యక్రమంలో రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పాల్గొని మొక్కలు నాటారు.

జీవజాతుల మనుగడకు మొక్కలే ఆధారం

జీవజాతుల మనుగడకు మొక్కలే ఆధారం

జీవరాశి మనుగడకు మొక్కలే ఆధారమని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు చమర్తి జగన మోహనరాజు తెలియజేశారు. శుక్రవారం అటవీశాఖ రేంజర్‌ ఆర్‌. నారాయణ ఆధ్వర్యంలో మండల పరిధిలోని ఎస్‌.ఆర్‌ పాలెం వద్ద నగరవనంలో వన మహోత్సవం ప్రారంభించారు.

Ayyannapatrudu: డ్వాక్రా మహిళలతో 4లక్షల మెుక్కలు నాటిస్తాం: స్పీకర్ అయ్యన్నపాత్రుడు..

Ayyannapatrudu: డ్వాక్రా మహిళలతో 4లక్షల మెుక్కలు నాటిస్తాం: స్పీకర్ అయ్యన్నపాత్రుడు..

పట్టణంలోని ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు(Speaker Ayyannapatrudu) పాల్గొన్నారు. పర్యావరణానికి చెట్లు ఎంతో మేలు చేస్తాయని, వాటిని సంరక్షిస్తేనే జీవజాతి మనుగడ సాధ్యమని ఆయన చెప్పారు.

Tulasi Plant : వర్షాకాలంలో తులసి మొక్కను ఎలా పెంచాలో తెలుసా..!

Tulasi Plant : వర్షాకాలంలో తులసి మొక్కను ఎలా పెంచాలో తెలుసా..!

ప్రతి రోజూ కనీసం తులసికి 6 నుంచి 8 గంట సూర్యరశ్మి తగిలేలా చూడాలి. ఉత్తరం వైపు ఉంచాలి. ఈ మొక్క చల్లదనాన్ని మరీ తట్టుకోలేదు. దీనిని మంచు, గట్టిగా వీచే గాలుల నుంచి రక్షించాలి. వాటర్ డ్రైనేజ్ అయ్యే విధంగా కుండీ ఉండేటట్టు చూడాలి.

PLANTS :  మొక్కలు నాటి సంరక్షించాలి

PLANTS : మొక్కలు నాటి సంరక్షించాలి

ప్రతి ఒక్కరు ఇంటి వద్ద మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పలువురు పేర్కొన్నారు. ఇన్నర్‌వీల్‌, రోటరీ క్లబ్‌, ఇంటర్నేషనల్‌ హ్యూమనరైట్స్‌ ప్రొటెక్షన కమిషన సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఎంఈఓ-2 గోపాల్‌నాయక్‌ చేతులమీదుగా మొ క్కలు పంపిణీచేయించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి