• Home » Plane Crash

Plane Crash

Army plane crash: ఆ దేశంలో ఘోర ప్రమాదం.. కళ్లుమూసి తెరిచే లోపే..

Army plane crash: ఆ దేశంలో ఘోర ప్రమాదం.. కళ్లుమూసి తెరిచే లోపే..

సూడాన్‌ దేశం వాది సీద్నా ఎయిర్ బెస్‌లో ఘోర ప్రమాదం సభవించింది. విమానం టేకాఫ్‌లో సమస్యలు తలెత్తడంతో క్షణాల్లోనే కూలిపోయింది.

Toronto plane crash: మరో భారీ విమాన ప్రమాదం.. ఈసారి ఎక్కడంటే..

Toronto plane crash: మరో భారీ విమాన ప్రమాదం.. ఈసారి ఎక్కడంటే..

కెనడా: టొరంటోలో మరో భారీ విమాన ప్రమాదం జరిగింది. టొరంటో పియర్సన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండ్ అవుతూ ప్రమాదానికి గురైంది.

Safest Seats In Plane : విమానంలో ఈ సీట్లు చాలా సేఫ్!

Safest Seats In Plane : విమానంలో ఈ సీట్లు చాలా సేఫ్!

ఇటీవల దక్షిణ కొరియా, కజకిస్తాన్‌లలో ఘెర విమాన ప్రమాదాలు సంభవించాయి. వందల మంది ప్రయాణీకులు చనిపోయారు. కానీ, చిత్రంగా రెండు ప్రమాదాల్లో ఈ సీట్లలో కూర్చున్నవారు మాత్రం ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. దీంతో విమానంలో ఈ సీట్లలో కూర్చుంటే ప్లేన్ క్రాష్ అయినా సేఫ్ అనే చర్చలు మొదలయ్యాయి. దీనిపై నిపుణులు ఏం అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 28 మంది స్పాట్ డెడ్

Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 28 మంది స్పాట్ డెడ్

175 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫ్లైట్ ఆకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 28 మంది మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపడుతున్నారు.

Plane Crash: రష్యా కాల్పుల వల్లే విమానం కూలిపోయిందా?

Plane Crash: రష్యా కాల్పుల వల్లే విమానం కూలిపోయిందా?

అజర్‌బైజాన్‌ విమానం కూలిపోవడానికి పక్షుల గుంపును ఢీకొనడం కారణం కాదా? ఉక్రెయిన్‌ డ్రోన్‌ అని భావించి రష్యా మిలిటరీ కాల్పులు జరపడం వల్లే విమానం కూలిపోయిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది.

Plane Crash: కుప్పకూలిన విమానం.. లోపల 72 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే..

Plane Crash: కుప్పకూలిన విమానం.. లోపల 72 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే..

Plane Crash: కొన్ని ప్రమాదాలు మిగిల్చే విషాదం అంతా ఇంతా కాదు. వాటి వల్ల అయిన వాళ్లను కోల్పోయి ఎంతో మంది రోడ్డున పడతారు. సొంతవాళ్లు తిరిగి రారనే నిజం తెలిసి ప్రతి క్షణం ఎంతో బాధను అనుభవిస్తుంటారు.

Plane Crashes: ఇళ్లపై కుప్పకూలిన విమానం.. 10 మంది స్పాట్ డెడ్

Plane Crashes: ఇళ్లపై కుప్పకూలిన విమానం.. 10 మంది స్పాట్ డెడ్

ఓ చిన్న విమానం అనుకోకుండా జనాలు ఉండే నివాస ప్రాంతంలో కుప్పకూలింది. ఈ క్రమంలో 10 మంది మరణించగా, మరికొంత మంది గాయపడ్డారు. అయితే ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుంది, వివరాలేంటనేది ఇక్కడ చూద్దాం.

Plane Crash: రోడ్డుపై రెండు ముక్కలైన విమానం

Plane Crash: రోడ్డుపై రెండు ముక్కలైన విమానం

అది బిజీగా ఉండే హైవే. మధ్యాహ్నం 3 గంటల సమయం. రోడ్డుపై కార్లు రయ్‌ రయ్‌మని దూసుకుపోతున్నాయి.

Amit Shah: 'రాహుల్ విమానం' మరోసారి కూలిపోతుంది

Amit Shah: 'రాహుల్ విమానం' మరోసారి కూలిపోతుంది

అయోధ్యలో రామాలయ నిర్మాణం జరక్కుండా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ఏళ్ల తరబడి నిలిపేసిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో రామాలయ నిర్మాణం, ఔరంగజేబ్ కూల్చేసిన కాశీ విశ్వనాథ ఆలయానికి కారిడార్ నిర్మించడం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు గుజరాత్‌లో స్వర్ణ సోమనాథ ఆలయాన్ని చూసేందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు.

బాంబు బెదిరింపులకు వేదికగా నిలవొద్దు

బాంబు బెదిరింపులకు వేదికగా నిలవొద్దు

విమానాలకు బాంబు బెదిరింపులు తామరతంపరగా పెరిగిపోతున్న నేపథ్యంలో సోషల్‌ మీడియా కంపెనీలకు కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ శనివారం పలు సూచనలు జారీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి