• Home » Pinnelli Venkatarami Reddy

Pinnelli Venkatarami Reddy

MLA Pinnelli: అజ్ఞాతం వీడిన పిన్నెల్లి.. రోజూ ఎస్పీ ఆఫీసుకు రావాల్సిందే!

MLA Pinnelli: అజ్ఞాతం వీడిన పిన్నెల్లి.. రోజూ ఎస్పీ ఆఫీసుకు రావాల్సిందే!

పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు మరో మూడు కేసుల్లో షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరుచేసింది.

MLA Pinnelli: నరసారావుపేటలో ప్రత్యక్షమైన పిన్నెల్లి.. వాట్ నెక్స్ట్..?

MLA Pinnelli: నరసారావుపేటలో ప్రత్యక్షమైన పిన్నెల్లి.. వాట్ నెక్స్ట్..?

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంగారెడ్డిలో పరారై పల్నాడు జిల్లా నరసారావుపేటలో ప్రత్యక్షమయ్యారు..

 Mla Pinnelli: మాచర్లలో పిన్నెల్లి అనుచరుల రౌడీయిజం

Mla Pinnelli: మాచర్లలో పిన్నెల్లి అనుచరుల రౌడీయిజం

పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ గూండాల అరాచకాలు ఆగడం లేదు. తాజాగా ఓ మహిళపై పాశవికంగా దాడిచేసి గాయపరిచారు. ‘మా అన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కాకుండా టీడీపీకి ఓట్లు వేస్తారా.. మీరు వార్డులో ఎలా ఉంటారో చూస్తా.. మిమ్మల్ని అందరినీ చంపేస్తా.. నా పేరే మసి.. నాతో పెట్టుకుంటే మసై పోతారు..’ అని వైసీపీకి చెందిన రౌడీ ఉప్పుతోళ్ల వెంకటేష్‌ అలియాస్‌ మసి శనివారం రాత్రి రెచ్చిపోయాడు.

Mla Pinnelli: పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు..!!

Mla Pinnelli: పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు..!!

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట రామిరెడ్డిపై మరో హత్యాయత్నం కేసు నమోదయ్యింది. కారంపూడి సీఐ నారాయణ స్వామిపై రాళ్ల దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు.

‘ఎమ్మెల్యేనే అడ్డుకునేంత మగాడివా.. నువ్వెలా బతికుంటావో చూస్తా!’

‘ఎమ్మెల్యేనే అడ్డుకునేంత మగాడివా.. నువ్వెలా బతికుంటావో చూస్తా!’

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితుడు, టీడీపీ నేత నంబూరు శేషగిరిరావు ఆందోళన వ్యక్తం చేశారు.

MLA Pinnelli : పిన్నెల్లి పరార్‌!

MLA Pinnelli : పిన్నెల్లి పరార్‌!

పోలింగ్‌ రోజు, ఆ తర్వాత మాచర్లలో అరాచకం సృష్టించిన వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పరారీలో ఉన్నారు. విదేశాలకు పారిపోయారా...

MLA Pinnelli: వెంటాడుతున్న పోలీసులు.. పిన్నెల్లి  బ్రదర్స్ ప్లాన్ ఇదేనా..?

MLA Pinnelli: వెంటాడుతున్న పోలీసులు.. పిన్నెల్లి బ్రదర్స్ ప్లాన్ ఇదేనా..?

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని (Pinnelli Ramakrishna Reddy) ఏపీ పోలీసులు వెంటాడుతున్నారు. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి క్లియర్ కట్‌గా ఆదేశాలు రావడంతో అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. మొత్తం-03 చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి లుకౌట్ నోటీసులు

MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి లుకౌట్ నోటీసులు

మాచర్ల ఎమ్మెల్యే పిన్నె్ల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) మళ్లీ పరారయ్యారు. నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటులో ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో అరెస్ట్ చేయాలని..

MLA Pinnelli: ఫోన్లు వదిలి పారిపోయిన పిన్నెల్లి.. పోలీసుల అదుపులో డ్రైవర్!

MLA Pinnelli: ఫోన్లు వదిలి పారిపోయిన పిన్నెల్లి.. పోలీసుల అదుపులో డ్రైవర్!

మాచర్ల ఎమ్మెల్యే పిన్నె్ల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) మళ్లీ పరారయ్యారు. నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటులో ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో అరెస్ట్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సీఈవో, డీజీపీకి క్లియర్ కట్‌గా ఆదేశాలు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

AP Elections 2024: పిన్నెల్లి విధ్వంసం.. సీఈఓపై ఎన్నికల సంఘం సీరియస్.. సాయంత్రం 5 లోపు..!

AP Elections 2024: పిన్నెల్లి విధ్వంసం.. సీఈఓపై ఎన్నికల సంఘం సీరియస్.. సాయంత్రం 5 లోపు..!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinnelli Ramakrishna Reddy) బూత్‌లలోకి స్వయంగా చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఇప్పుడు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ.

తాజా వార్తలు

మరిన్ని చదవండి