• Home » PhonePe

PhonePe

PhonePe: ఫోన్‌పే పేరుతో బురిడీ కొట్టించి..

PhonePe: ఫోన్‌పే పేరుతో బురిడీ కొట్టించి..

ఫోన్‌పే పేరుతో ఓ వ్యక్తి విద్యార్థిని మోసం చేసిన సంఘటన నగరంలోని ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‏స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. తన ఏటీఎం కార్డు, ఫోన్‌పే పనిచేయడం లేదంటూ నమ్మించి రూ. 10 వేలు తీసుకొని ఉడాయించాడు. తనకు జరిగిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక వివరాల్లోకి వెళితే..

NPCI: విదేశాల్లోనూ యూపీఐ చెల్లింపులు.. ఈ సెట్టింగ్స్ చేసుకోండి

NPCI: విదేశాల్లోనూ యూపీఐ చెల్లింపులు.. ఈ సెట్టింగ్స్ చేసుకోండి

NPCI బోర్డు.. RBI ఆమోదంతో భారత్ వెలుపల రూపే (డొమెస్టిక్ కార్డ్ స్కీమ్), UPI పేమెంట్స్ అమలు చేయడానికి NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL)ని ప్రారంభించింది. UPI ప్రస్తుతం భారత్‌ సహా భూటాన్, మారిషస్, సింగపూర్, శ్రీలంక, UAE, ఫ్రాన్స్‌ వంటి ఆరు దేశాల్లో అందుబాటులో ఉంది.

PhonePe: ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్.. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇక పండగే!

PhonePe: ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్.. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇక పండగే!

వాల్‌మార్ట్‌కు చెందిన ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే కస్టమర్లకు శుభవార్త చెప్పింది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు కొత్త యాప్‌ను తీసుకొచ్చింది.

PhonePe: ఫోన్‌పే యూజర్లకు పండగలాంటి వార్త.. ఇకపై ఆ విషయంలో నో టెన్షన్..!

PhonePe: ఫోన్‌పే యూజర్లకు పండగలాంటి వార్త.. ఇకపై ఆ విషయంలో నో టెన్షన్..!

ఫోన్‌పే కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది.టెన్షన్ గా గడపాల్సిన సమయంలో పెద్ద ఊరటనిస్తోంది. దీని ఉపయోగం తెలిస్తే చాలా మంది వినియోగదారులు ఎగిరి గంతేయడం ఖాయం.

Congress party PhonePe: కాంగ్రెస్ పార్టీకి ఫోన్‌పే హెచ్చరిక..  కారణం ఏంటో తెలుసా...

Congress party PhonePe: కాంగ్రెస్ పార్టీకి ఫోన్‌పే హెచ్చరిక.. కారణం ఏంటో తెలుసా...

కర్ణాటక మాదిగానే మధ్యప్రదేశ్ ప్రస్తుత సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) ఫొటోను ఫోన్‌పే స్కానింగ్ బార్‌పై ముద్రించిన పోస్టర్లతో ప్రచారం చేస్తోంది. ‘పేసీఎం’ పేరిట గోడలకు అంటించిన పోస్టర్లపై ఫోనో‌పే అఫీషియల్ లోగోలను కూడా కాంగ్రెస్ పార్టీ వాడింది. దీనిపై ఫోన్‌పే అభ్యంతరం వ్యక్తం చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి