• Home » Petrol Pumps

Petrol Pumps

Petrol and Diesel Tampering: పెట్రోల్, డీజిల్ కొట్టిస్తున్నారా.. మిమల్ని నిలువునా ముంచేస్తారు.. జర జాగ్రత్త

Petrol and Diesel Tampering: పెట్రోల్, డీజిల్ కొట్టిస్తున్నారా.. మిమల్ని నిలువునా ముంచేస్తారు.. జర జాగ్రత్త

మీ బండిలో కొట్టిస్తున్న పెట్రోల్‌లో మోసం జరుగుతున్నా.. మీకు తెలియడం లేదా.. లీటరు పెట్రోల్‌కు ఎంత తక్కువ వస్తుంది. బాటిల్‌లో కొట్టించినప్పుడు, వాహనాల్లో కొట్టించినప్పుడు జరుగుతున్న తేడాను గమనిస్తున్నారా.. అసలు పెట్రోల్ బంకుల్లో ఎలాంటి మోసం జరుగుతోంది.

Delhi: ఆ వాహనాలకు బంకుల్లో ఇంధనం బంద్

Delhi: ఆ వాహనాలకు బంకుల్లో ఇంధనం బంద్

కాలుష్య కట్టడి చర్యల్లో భాగంగా అధికారులతో పర్యావరణ శాఖ మంత్రి మంజిందార్ సింగ్ సిర్సా శనివారంనాడు సమీక్షా సమావేశం నిర్వహించారు. వాహన కాలుష్య నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ సిర్సా చెప్పారు.

 BPCL Greenfield Refinery : రామాయపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ వ్యయం 96,862 కోట్లు: అనుప్రియ పటేల్‌

BPCL Greenfield Refinery : రామాయపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ వ్యయం 96,862 కోట్లు: అనుప్రియ పటేల్‌

ఆరు వేల ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టు వ్యయం మొత్తం రూ.96,862 కోట్లు’ అని కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్‌ వెల్లడించారు.

Petrol Prices: ఆయిల్ కంపెనీల కీలక నిర్ణయం.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధర

Petrol Prices: ఆయిల్ కంపెనీల కీలక నిర్ణయం.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధర

పెట్రోల్, డీజిల్ ధరలు కొన్నాళ్లుగా అలాగే స్థిరంగా ఉంటున్నాయి. ఎలాంటి తగ్గుదల నమోదు కాలేదు. అయితే ధన త్రయోదశి సందర్భంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం కీలకమైన ప్రకటన చేశాయి. పెట్రోల్ పంప్ డీలర్‌లకు చెల్లించే డీలర్ కమిషన్‌ను పెంచుతున్నట్లు ప్రకటించాయి.

Fuel Shortage: పోలీసు వాహనాలకు  ఇం‘ధనం’ కొరత!పోలీసు వాహనాలకు  ఇం‘ధనం’ కొరత!

Fuel Shortage: పోలీసు వాహనాలకు ఇం‘ధనం’ కొరత!పోలీసు వాహనాలకు ఇం‘ధనం’ కొరత!

ఇలా ఒకటీ, రెండూ కాదు... రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌ వాహనాలను పెట్రోల్‌, డీజిల్‌ కొరత పట్టి పీడిస్తోంది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా... జిల్లాల్లో నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయి.

Forgery Petrol: వైసీపీ నేత బంకులో కల్తీ పెట్రోల్.. వాహనదారుల ఆందోళన..

Forgery Petrol: వైసీపీ నేత బంకులో కల్తీ పెట్రోల్.. వాహనదారుల ఆందోళన..

కృష్ణాజిల్లా: మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని సన్నిహితుడు, వైసీపీ నేత షా కీర్తికుమార్‌ జీవావత్‌కు చెందిన షా గులాబ్‌చంద్‌ జీవావత్‌ అండ్‌ కో పెట్రోలు బంకులో కల్తీ పెట్రోలు విక్రయం కలకలం రేపింది. దీంతో గుడివాడ బంటుమిల్లి రోడ్డులోని పెట్రోల్ బంకు వద్ద వాహనదారులు ఆందోళనకు దిగారు.

Gudivada: కొడాలి నాని సన్నిహితుడి బంకులో కల్తీ పెట్రోలు.. సగానికిపైగా నీళ్లే..!

Gudivada: కొడాలి నాని సన్నిహితుడి బంకులో కల్తీ పెట్రోలు.. సగానికిపైగా నీళ్లే..!

మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) సన్నిహితుడు షా కీర్తికుమార్‌ జీవావత్‌కు చెందిన షా గులాబ్‌చంద్‌ జీవావత్‌ అండ్‌ కో పెట్రోలు బంకులో (Petrol Bunk) కల్తీ పెట్రోలు విక్రయం కలకలం సృష్టించింది. శనివారం సాయంత్రం 50 మందికి పైగా బైక్‌లలో 75 లీటర్ల మేర పెట్రోలు కొట్టించుకున్నారు..

Hyderabad: హెచ్‌ఎండీఏ అనుమతులన్నీ ఆన్‌లైన్‌లోనే..!

Hyderabad: హెచ్‌ఎండీఏ అనుమతులన్నీ ఆన్‌లైన్‌లోనే..!

బహుళ అంతస్తుల భవనాలు, గోడౌన్లు, పెట్రోల్‌ బంక్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీల నిర్మాణం, లేఅవుట్‌ ఏర్పాటు.. వీటీల్లో దేనికైనాసరే హెచ్‌ఎండీఏ ఇకపై ఆన్‌లైన్‌లోనే అనుమతులు జారీ చేయనుంది. కొన్ని అనుమతులు ఆన్‌లైన్‌లో మరికొన్ని అనుమతులు ఆఫ్‌లైన్‌లో జారీ చేసే గత విధానానికి పూర్తిగా స్వస్తి పలికింది.

Mileage Tips: పెట్రోల్, డీజిల్ ఎంత పోయించుకుంటే బెటర్.. ఫుల్ ట్యాంక్ లేదా లీటర్

Mileage Tips: పెట్రోల్, డీజిల్ ఎంత పోయించుకుంటే బెటర్.. ఫుల్ ట్యాంక్ లేదా లీటర్

చాలా మంది వాహనదారులకు ఇంధన వాడకం విషయంలో పలు రకాల సందేహాలు ఉంటాయి. బైక్(bike) లేదా కారు(car)లో ఫుల్ ట్యాంక్ ఇంధనం(fuel) నింపుకుంటే మంచి మైలేజీ వస్తుందా లేదా లీటర్ నింపుకోవాలా అనే సందేహం ఉంటుంది. అయితే అసలు విషయమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

AP Elections: ఇకపై బాటిల్స్‌లో నో పెట్రోల్‌.. ఎందుకంటే..!?

AP Elections: ఇకపై బాటిల్స్‌లో నో పెట్రోల్‌.. ఎందుకంటే..!?

సార్వత్రిక ఎన్నికల తరువాత అల్లర్లు చెలరేగడం, మరికొన్ని రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి