• Home » Peoples Media Factory

Peoples Media Factory

నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం రానివ్వను

నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం రానివ్వను

ఎన్నికల్లో ఆదరించిన పీలేరు నియోజకవర్గ ప్రజ లకు ఏ కష్టం రానివ్వనని ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

తూతూ మంత్రంగా కౌన్సిల్‌ సమావేశం

తూతూ మంత్రంగా కౌన్సిల్‌ సమావేశం

జిల్లాలోనే అతి పెద్ద మున్సిపాలిటీ. 2లక్షలకు పైగా ప్రజలు, బోలెడన్ని సమస్యలున్నా తూతూ మంత్రంగా మున్సిపల్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ జరగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

PINCHAN : పింఛన కోసం పాట్లు

PINCHAN : పింఛన కోసం పాట్లు

వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రభుత్వం అందిస్తున్న పింఛన మొత్తాలను ఎన్నికల నేపథ్యంలో అధికారులు వారివారి బ్యాంక్‌ ఖాతాలకు జమచే వారు. దీంతో పింఛన సొమ్ము కోసం లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే బ్యాంక్‌ అధికారులు మాత్రం ఇప్పుడు రద్దీ ఉందని సాకులు చెబుతూ రేపు, ఎల్లుండి వచ్చి తీసుకోండంటూ వెనక్కు పంపుతున్నారని వృద్ధులు వాపోతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి