• Home » Penukonda

Penukonda

PENUKONDA ; రోడ్ల నిర్మాణానికి సహకరించాలి: కమిషనర్‌

PENUKONDA ; రోడ్ల నిర్మాణానికి సహకరించాలి: కమిషనర్‌

పెనుకొండ నుంచి కోనాపురం వెళ్లే రోడ్డు నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని మునిసిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసులు గురువారం తెలిపారు. పెనుకొండ నగర పంచాయతీ రోడ్డు నుంచి కోనాపురం వెళ్లే రోడ్డు నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ఇటీడీపీ మడకశిర రహదారిలోని ఎగువ ప్రాంతం నుంచి మురుగు కాలువపై కల్వర్టు బ్లాక్‌ అయి మురుగునీరు రోడ్డుపై ప్రవహించింది.

Minister Savita : మూతబడ్డ ఆప్కో దుకాణాలను పునఃప్రారంభిస్తాం

Minister Savita : మూతబడ్డ ఆప్కో దుకాణాలను పునఃప్రారంభిస్తాం

‘రాష్ట్ర వ్యాప్తంగా మూతబడిన ఆప్కో షోరూమ్‌లను పునఃప్రారంభించి, మరింత అభివృద్ధిపరుస్తాం. చేనేతలను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ వారంలో ఒక రోజు చేనేత వస్త్రాలు ధరించాలి’ అని చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత పిలుపునిచ్చారు.

ANNA CANTEEN: నిరుపేదల పాలిట వరం... అన్న క్యాంటీన

ANNA CANTEEN: నిరుపేదల పాలిట వరం... అన్న క్యాంటీన

నిరుపేదల పాలిట అన్న క్యాంటీన ఓ వరమని, రూ.5కే కడుపునిండా అన్నం పెట్టే ఆలోచన చంద్రబాబు నాయుడుకు రావడం, దానిని రాష్ట్ర వ్యాప్తంగా ఆచరించడం అది టీడీపీకే సాధ్యమని మంత్రి సవిత అన్నారు. గురువారం ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద ఉన్న అన్న క్యాంటీనలో మంత్రి ప్రజలకు అన్నం వడ్డించి అలాగే రుచి చూశారు.

YSRCP:  మంత్రి ఉషశ్రీ చరణ్.. భర్త చరణ్ రెడ్డి బాగోతం బట్టబయలు

YSRCP: మంత్రి ఉషశ్రీ చరణ్.. భర్త చరణ్ రెడ్డి బాగోతం బట్టబయలు

అనంతపురం జిల్లా: పెనుకొండ వైసీపీ అభ్యర్థి మంత్రి ఉషశ్రీ చరణ్.. భర్త చరణ్ రెడ్డి భాగోతం బట్టబయలైంది. బెంగళూరులో మేనమామ జగన్నాథ్‌కు చెందిన కోట్ల రూపాయల విలువ చేసే ఇంటిని చరణ్ రెడ్డి కాజేసారు.

AP Elections: పోలింగ్ కేంద్రంలోకి వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ.. పట్టించుకోని పోలీసులు...

AP Elections: పోలింగ్ కేంద్రంలోకి వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ.. పట్టించుకోని పోలీసులు...

Andhrapradesh: వైసీపీ అభ్యర్థి, మంత్రి ఉషశ్రీ చరణ్‌కు జీహుజూర్ అన్నట్లు ప్రవర్తించారు పెనుకొండ పోలీసులు. మంగళవారం జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలోకి అనుచరులను వెంటబెట్టుకుని వచ్చిన వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ.. పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగిస్తున్న ఉద్యోగులను ప్రలోభాలకు గురి చేసేందుకు యత్నించారు. అయితే అనుచరులను వెంటబెట్టుకుని ఉషశ్రీ పోలింగ్ స్టేషన్‌లోకి ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి