• Home » Penukonda

Penukonda

HINDUPUR CHAIRMAN : పిల్లల ఆరోగ్యమే.. దేశ సౌభాగ్యం

HINDUPUR CHAIRMAN : పిల్లల ఆరోగ్యమే.. దేశ సౌభాగ్యం

పిల్లల ఆరోగ్యమే దేశ సౌభాగ్యమని మున్సిపల్‌ చైర్మన డి.ఇ. రమే్‌షకుమార్‌ అన్నారు.

 Annual Celebrations : పెనుగొండ వాసవీ ధామ్‌ పీఠాధిపతిగా బాలస్వామికి పట్టాభిషేకం

Annual Celebrations : పెనుగొండ వాసవీ ధామ్‌ పీఠాధిపతిగా బాలస్వామికి పట్టాభిషేకం

పెనుగొండ ట్రస్టు ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలోని వాసవి శాంతి ధామ్‌లో వాసవి కన్యకా పరమేశ్వరి 90 అడుగుల పంచలోహ...

MINISTER SAVITHA: ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించండి

MINISTER SAVITHA: ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించండి

ప్రజాసమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత ఆదేశించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌ కార్యక్రమంలో మంత్రి అర్జీలు స్వీకరించారు.

Minister Somanna : సంపద సృష్టికర్తలు ప్రధాని మోదీ, చంద్రబాబు

Minister Somanna : సంపద సృష్టికర్తలు ప్రధాని మోదీ, చంద్రబాబు

ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సంపద సృష్టికర్తలని రైల్వేశాఖ సహాయ మంత్రి సోమణ్ణ పేర్కొన్నారు.

MINISTER SAVITHA: ఆహార భద్రతతో కూడిన విద్యే లక్ష్యం

MINISTER SAVITHA: ఆహార భద్రతతో కూడిన విద్యే లక్ష్యం

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు ఆహార భద్రతతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. పెనుకొండ, రొద్దంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంపీ బీకే పార్థసారథితో కలిసి మంత్రి సవిత ప్రారంభించారు.

 Penugonda Lakshminarayana : సాంస్కృతిక పునర్వికాసం అవసరం

Penugonda Lakshminarayana : సాంస్కృతిక పునర్వికాసం అవసరం

సాంస్కృతిక పునర్జీవనం, పునర్వికాసం ప్రస్తుత సమాజంలో ఎంతైనా అవసరం ఉందని అరసం జాతీయ అధ్యక్షుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ తెలిపారు.

MINISTER SAVITHA: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కూటమి లక్ష్యం

MINISTER SAVITHA: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కూటమి లక్ష్యం

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖల మంత్రి సవిత అన్నారు.

RALLY: అమితషాను మంత్రి పదవి నుంచి తొలగించాలి

RALLY: అమితషాను మంత్రి పదవి నుంచి తొలగించాలి

రాజ్యసభలో అంబేడ్కర్‌ పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమితషా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయన మంత్రి పదవితోపాటు పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బహుజన చైతన్యవేదిక అధ్యక్షుడు శివరామక్రిష్ణ డిమాండ్‌ చేశారు.

FOOD POISON: గురుకులంలో కలుషితాహారం

FOOD POISON: గురుకులంలో కలుషితాహారం

మండలంలోని రాంపురం సమీపంలో గల మహాత్మ జ్యోతిబాఫూలే (ఎంజీపీ) బాలికల గురుకుల పాఠశాలలో కలుషితాహారం తిని, 13 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు.

PARITALA SRIRAM: ధర్మవరంలో మహిళా పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలి

PARITALA SRIRAM: ధర్మవరంలో మహిళా పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలి

పట్టణ పరిధిలో మహిళా పారిశ్రామిక వాడ, స్టిచ్చింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేసి, ఆర్థికంగా చితికిపోయిన చేనేత కుటుంబాలకు ఉపాధి కల్పించాలని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్‌.. పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవితకు విజ్ఞప్తిచేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి