• Home » Pending bills

Pending bills

Pending Bills: సర్పంచ్‌ల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

Pending Bills: సర్పంచ్‌ల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

గ్రామ సర్పంచ్‌లకు పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని తాజామాజీ సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అక్కెనపెల్లి కరుణాకర్‌ డిమాండ్‌ చేశారు.

PRTU: టీచర్ల పెండింగ్‌ బిల్లులను చెల్లించాలి: పీఆర్టీయూ

PRTU: టీచర్ల పెండింగ్‌ బిల్లులను చెల్లించాలి: పీఆర్టీయూ

ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రోగ్రెసివ్‌ రికగ్నైజ్డ్‌ టీచర్స్‌ యూనియన్‌ (పీఆర్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి కోరారు.

Pending Bills : ఇంకానా..

Pending Bills : ఇంకానా..

గత తెలుగుదేశం హయాంలో నీరు-చెట్టు పథకం కింద పనులు చేసిన వారు బిల్లుల కోసం ఇంకా ఎదురుచూడక తప్పట్లేదు. 2014 నుంచి 2019 వరకు నీరు-చెట్టు కింద పనులు చేశారు. తరువాత వైసీపీ అధికారంలోకి రావడంతో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా ఆపేశారు. ఐదేళ్లూ అలానే గడిపేశారు. దీంతో అప్పట్లో పనులు చేసిన కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నారు...

Pending Bills: సర్పంచులకు పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

Pending Bills: సర్పంచులకు పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

సర్పంచులకు పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని, సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ సర్పంచుల ఫోరం డిమాండ్‌ చేసింది.

Employees: పెండింగ్‌ బిల్లుల చెల్లింపు ఎప్పుడో?

Employees: పెండింగ్‌ బిల్లుల చెల్లింపు ఎప్పుడో?

పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారోనని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. తహసీల్దార్లకు అద్దె వాహనాల బకాయిలు రెండేళ్లుగా చెల్లించడంలేదని, ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్‌, లోక్‌సభ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉద్యోగుల పారితోషకం, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు, ఉద్యోగుల సరెండర్‌ లీవ్స్‌ బిల్లులు చెల్లించడంలేదని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Transco: బకాయిలు చెల్లించకుంటే లైన్లు వెయ్యం, విద్యుత్‌ ఇవ్వం

Transco: బకాయిలు చెల్లించకుంటే లైన్లు వెయ్యం, విద్యుత్‌ ఇవ్వం

డెవల్‌పమెంట్‌ చార్జీలు, విద్యుత్‌ బిల్లుల బకాయిలు చెల్లించకపోతే ఎత్తిపోతల పథకాలకు సబ్‌స్టేషన్లు నిర్మించలేమని, కొత్త లైన్లు వేయలేమని, విద్యుత్‌ కూడా ఇవ్వలేమని నీటిపారుదల శాఖకు ట్రాన్స్‌కో స్పష్టం చేసింది.

Former Sarpanches: బిల్లుల కోసం..

Former Sarpanches: బిల్లుల కోసం..

పెండింగ్‌ బిల్లులు విడుదలచేయాలని మాజీ సర్పంచ్‌లు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలిపారు. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లిని దర్శించుకున్న అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికివెళ్లి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించుకొని

Pending Bills: ప్రభుత్వ శాఖల బకాయిలు 72 వేల కోట్లు..

Pending Bills: ప్రభుత్వ శాఖల బకాయిలు 72 వేల కోట్లు..

అధికారంలోకి రాగానే పెండింగ్‌ బిల్లులను పరిష్కరిస్తామని కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఎన్నికల్లో గెలుపొంది, సర్కారు కొలువుదీరింది. తమ బిల్లులు వస్తాయని ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, కాలేజీల యాజమాన్యాలు ఇలా అనేక వర్గాల వారు ఆశగా ఎదురుచూశారు.

Pending salaries: వేతనాలు ఎన్నడో?

Pending salaries: వేతనాలు ఎన్నడో?

రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందడం లేదు. కొన్ని విభాగాల్లో నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. అసలే అరకొర జీతాలు.. అవీ నెలనెలా అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నామని వారు వాపోతున్నారు.

 Pension Application: పింఛన్‌ దరఖాస్తుల లెక్క తీయండి

Pension Application: పింఛన్‌ దరఖాస్తుల లెక్క తీయండి

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పింఛన్ల దరఖాస్తులకు త్వరలో మోక్షం లభించనుంది. ఈ మేరకు పింఛన్ల కోసం గత ప్రభుత్వ హయాంలో వచ్చిన, కాంగ్రెస్‌ సర్కార్‌ వచ్చిన తర్వాత అందిన దరఖాస్తులపై మంత్రి సీతక్క ఆరా తీశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి