• Home » Peddireddi Ramachandra Reddy

Peddireddi Ramachandra Reddy

మంత్రి పెద్దిరెడ్డిని అడ్డుకున్న వైసీపీ నేతలు

మంత్రి పెద్దిరెడ్డిని అడ్డుకున్న వైసీపీ నేతలు

శాంతిపురం మండలం మొరసనపల్లి వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మంత్రి పెద్దిరెడ్డి తీరుపై ఆగ్రహంగా ఉన్న వైసీపీలోని ఓ వర్గం నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు ఆయనను అడ్డుకున్నారు.

AP Ministaer: ఇసుక రీచ్‌ల వద్ద టీడీపీ నేతల ఆందోళనపై మంత్రి పెద్దిరెడ్డి ఏమన్నారంటే?..

AP Ministaer: ఇసుక రీచ్‌ల వద్ద టీడీపీ నేతల ఆందోళనపై మంత్రి పెద్దిరెడ్డి ఏమన్నారంటే?..

అన్ని అనుమతులు ఉన్న ఇసుక రీచ్‌ల వద్దకు వెళ్లి టీడీపీ నేతలు ఆందోళన చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Varla Ramaiah: టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ పోలీసులపై వర్ల రామయ్య ఫైర్..

Varla Ramaiah: టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ పోలీసులపై వర్ల రామయ్య ఫైర్..

ఏపీ పోలీసుల తీరుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

Minister Peddireddy: తిరుమల నడకదారిలో చిరుతల దాడిపై మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు

Minister Peddireddy: తిరుమల నడకదారిలో చిరుతల దాడిపై మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు

తిరుమల నడక దారిలో చిరుతల దాడిపై అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి స్పందించారు.

Nara Lokesh: జగన్, సజ్జల, పెద్దిరెడ్డిపై లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు

Nara Lokesh: జగన్, సజ్జల, పెద్దిరెడ్డిపై లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు

యువగళం పాదయాత్రలో భాగంగా క్రోసూరులో జరిగిన బహిరంగసభలో టీడీపీ యువ నేత నారా లోకేష్ (Nara Lokesh) మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (Jagan) సంచలన ఆరోపణలు చేశారు.

Minister Peddireddy: విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లే ఆస్కారం లేదు..

Minister Peddireddy: విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లే ఆస్కారం లేదు..

అమరావతి: విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ నిర్వహించిన సమీక్ష ముగిసింది. ఈ భేటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ...

Botsa and Peddireddy : విద్యుత్ ఉద్యోగుల సమ్మె.. సీఎం క్యాంప్ కార్యాలయానికి మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి

Botsa and Peddireddy : విద్యుత్ ఉద్యోగుల సమ్మె.. సీఎం క్యాంప్ కార్యాలయానికి మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి

సీఎం క్యాంప్ కార్యాలయానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి చేరుకున్నారు. అర్థరాత్రి నుంచి విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె నేపథ్యం లో సీఎం తో చర్చించే అవకాశం ఉంది.

Chandrababu: ప్రాజెక్టుల పేరుతో పెద్దిరెడ్డికి దోచిపెడుతున్న ప్రభుత్వం

Chandrababu: ప్రాజెక్టుల పేరుతో పెద్దిరెడ్డికి దోచిపెడుతున్న ప్రభుత్వం

ప్రాజెక్టుల పేరుతో రూ.5000 కోట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దోచిపెడుతున్నారని తెలుగుదేశం(Telugu Desham) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. నీటి ప్రాజెక్టులను వైసీపీ సర్కార్‌ నాశనం చేసిందని ద్వజమెత్తారు. ప్రాజెక్ట్‌ల విధ్వంసంపై నిలదీస్తే దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu : పెద్దిరెడ్డీ ఖబడ్దార్‌.. పుంగనూరులో ఎలా గెలుస్తావో నేను చూస్తా!

Chandrababu : పెద్దిరెడ్డీ ఖబడ్దార్‌.. పుంగనూరులో ఎలా గెలుస్తావో నేను చూస్తా!

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై (Minister Peddireddy) టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Nara Chandrababu) కన్నెర్రజేశారు.! అంగళ్లు, పుంగనూరు జరిగిన పరిణామాల నేపథ్యంలో అక్కడ్నుంచి పూతలపట్టుకు వచ్చిన చంద్రబాబు బహిరంగ సభలో పాల్గొన్నారు..

AP News: మంత్రి పెద్దిరెడ్డి అక్రమాలు, అవినీతిపై కేంద్రమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు

AP News: మంత్రి పెద్దిరెడ్డి అక్రమాలు, అవినీతిపై కేంద్రమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అవినీతి, అక్రమాలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఫిర్యాదు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి