• Home » Peddi Sudarshan Reddy

Peddi Sudarshan Reddy

Peddi Sudarshan: రుణమాఫీపై వేల సంఖ్యలో కాల్స్‌, వాట్సప్‌ మెసేజెస్ వచ్చాయన్న మాజీ ఎమ్మెల్యే

Peddi Sudarshan: రుణమాఫీపై వేల సంఖ్యలో కాల్స్‌, వాట్సప్‌ మెసేజెస్ వచ్చాయన్న మాజీ ఎమ్మెల్యే

Telangana: అర్హులై ఉండి రుణమాఫీ కాని రైతులు ఫిర్యాదు చేయాలని ఫోన్ నెంబర్ ఇస్తే వేలాది ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు వచ్చాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు 3 వేల 500 ఫోన్ కాల్స్ వచ్చాయని.. 40 వేలకు పైగా వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా రైతులు ఫిర్యాదు చేశారని తెలిపారు.

TG Politics: సన్నబియ్యం టెండర్లలో రూ.1000 కోట్ల భారీ కుంభకోణం: పెద్ది సుదర్శన్ రెడ్డి

TG Politics: సన్నబియ్యం టెండర్లలో రూ.1000 కోట్ల భారీ కుంభకోణం: పెద్ది సుదర్శన్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) సంచలన ఆరోపణలు చేశారు. సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ టెండర్లలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు.అధికార కాంగ్రెస్ నేతలు చేతి వాటంతో టెండర్లు నిర్వహిస్తున్నారని విమర్శించారు.

KCR :పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల కక్ష కట్టింది

KCR :పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల కక్ష కట్టింది

నర్సంపేట బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి ( Peddi Sudarshan Reddy ) పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ( Sharmila ) కక్ష కట్టిందని సీఎం కేసీఆర్ ( CM KCR ) తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం నాడు నర్సంపేట ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి