• Home » Peddi Reddi Ramachandra Reddy

Peddi Reddi Ramachandra Reddy

AP NEWS: మైనింగ్ పరిశ్రమలతో మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ సమీక్ష

AP NEWS: మైనింగ్ పరిశ్రమలతో మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ సమీక్ష

నాపరాయి మైనింగ్ పరిశ్రమల పరిస్థితులపై గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Minister Peddireddy Ramachandra Reddy ), ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ( Buggana Rajendranath Reddy ) సంయుక్తంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.

Minister Peddireddy: 3 ప్రాంతాల్లో బస్సుయాత్ర.. వైసీపీ పథకాలను ప్రజలకు వివరిస్తాం

Minister Peddireddy: 3 ప్రాంతాల్లో బస్సుయాత్ర.. వైసీపీ పథకాలను ప్రజలకు వివరిస్తాం

రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో బస్సుయాత్ర నిర్వహిస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, రాయలసీమ జిల్లాల వైసీపీ సమన్వయకర్త పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

Lokesh: సైకో పాలనలో సైకిల్ తొక్కినా నేరమే!

Lokesh: సైకో పాలనలో సైకిల్ తొక్కినా నేరమే!

శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యర్తలపై పుంగనూరులో పెద్దిరెడ్డి అనుచరుల దాడిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Minister Peddireddy: పవన్ కళ్యాణ్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్

Minister Peddireddy: పవన్ కళ్యాణ్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్

తెలుగుదేశం, జనసేన (Telugu Desam, Janasena) పొత్తు ప్రభావం ఏపీ రాజకీయాల(AP politics)పై ఏ విధమైన ప్రభావం ఉండబోదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Minister Peddireddy Ramachandra Reddy) వ్యాఖ్యానించారు.

AP Minister: పొత్తుపై బీజేపీ సరిగా స్పందించలేదు ఏమో...! పవన్‌పై పెద్దిరెడ్డి వ్యంగ్య కామెంట్స్

AP Minister: పొత్తుపై బీజేపీ సరిగా స్పందించలేదు ఏమో...! పవన్‌పై పెద్దిరెడ్డి వ్యంగ్య కామెంట్స్

వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి ముందుకు వెళ్తానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా పవన్‌పై సెటైర్లు విసిరారు. నిన్నటి వరకు పవన్ బీజేపీతో ఉన్నారని... పొత్తుపై బిజేపి సరిగా స్పందించలేదు ఏమో...! అందుకే అయన టీడీపీతో ఉంటానని తేల్చి చెప్పారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Nakka anand babu: ఇసుక దందాపై పెద్దిరెడ్డి బోగస్ కబుర్లు చెప్పారు

Nakka anand babu: ఇసుక దందాపై పెద్దిరెడ్డి బోగస్ కబుర్లు చెప్పారు

జగన్ రెడ్డి ఇసుక దోపిడీపై వాస్తవాలు దాచి, పాపాల పెద్దిరెడ్డి బోగస్ కబుర్లు చెప్పారు. ఇసుక దోపిడీపై ప్రభుత్వ బోగస్ వ్యవహారాలు కప్పిపుచ్చడానికి మంత్రి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు లేవనెత్తిన ప్రశ్నలకు 6 రోజుల తర్వాత కూడా సమాధానం చెప్పలేకపోయారు.

Ramachandra Yadav:  పెద్దిరెడ్డికి అనుకూలంగా పోలీసు వ్యవస్థ

Ramachandra Yadav: పెద్దిరెడ్డికి అనుకూలంగా పోలీసు వ్యవస్థ

ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు బనాయించడానికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy)కి అనుకూలంగా పోలీసు వ్యవస్థ(Police System) మారిందని బీసీవైపీ అధినేత రామచంద్ర యాదవ్ (Ramachandra Yadav ) అన్నారు.

Varla Ramaiah: మంత్రి పెద్దిరెడ్డి  నేతృత్వంలోనే అంగళ్లులో అరాచకం

Varla Ramaiah: మంత్రి పెద్దిరెడ్డి నేతృత్వంలోనే అంగళ్లులో అరాచకం

తెలుగుదేశం(Telugu Deshan) అధినేత నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu)తో పులివెందుల( Pulivendula)ల్లోనే గొడవ పెట్టుకోవాలని చూశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య(Varla Ramaiah) అన్నారు.

Nakka Anand Babu: జగన్‌రెడ్డి జైలుకు వెళ్తే.. మంత్రి పెద్దిరెడ్డి లక్ష్యం ఇదే..?

Nakka Anand Babu: జగన్‌రెడ్డి జైలుకు వెళ్తే.. మంత్రి పెద్దిరెడ్డి లక్ష్యం ఇదే..?

ఏదో ఒక కేసులో జగన్‌రెడ్డి(Jagan Reddy) జైలుకు వెళ్తే వైసీపీ పార్టీ(YCP party)ని కబ్జా చేసి సీఎం కావాలనేది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Minister Peddireddy Ramachandra Reddy) అసలు లక్ష్యమని తెలుగుదేశం(Telugu Desham) నేత నక్కా ఆనంద్‌బాబు(Nakka Anand Babu) అన్నారు.

AP NEWS: పుంగనూరు ఘటన చంద్రబాబు కనుసన్నల్లోనే..: మంత్రి బొత్స

AP NEWS: పుంగనూరు ఘటన చంద్రబాబు కనుసన్నల్లోనే..: మంత్రి బొత్స

పుంగనూరు(Punganuru) ఘటనతెలుగుదేశం(Telugu Desham ) అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) కనుసన్నల్లోనే జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి