• Home » Peddapuram

Peddapuram

Hyderabad: మియాపూర్‌లో మిస్సింగ్‌.. పెద్దాపురంలో ప్రత్యక్షం

Hyderabad: మియాపూర్‌లో మిస్సింగ్‌.. పెద్దాపురంలో ప్రత్యక్షం

అల్లూరి సీతారామరాజు(Alluri Seetharama Raju) జిల్లా జడ్డంగి గ్రామానికి చెందిన కొత్త ఆనంద్‌ హైదరాబాద్‌(Hyderabad) నగరంలో మియాపూర్‌ ప్రాంతంలోని ఓ కార్పొరేట్‌ విద్యాసంస్థలో పనిచేస్తున్నాడు. సమీప ఇంటిలో నివాసముంటున్న ఓ పదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు.

సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే రాజప్ప అభినందన

సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే రాజప్ప అభినందన

సామర్లకోట, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): సీప్లేన్‌లో విజయవాడ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శనివారం జలాలపై జాలీగా పర్యటన ప్రారంభించి అదే సీప్లేన్‌లో శ్రీశై

శృంగారవల్లభస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు

శృంగారవల్లభస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు

పెద్దాపురం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని తిరుపతి శృంగారవల్లభస్వామి వారిని శనివారం అధికసంఖ్యలో భక్తులు దర్శి ంచుకున్నారు.తెల్లవారుజామునుంచేస్వామి దర్శనానికి బారులు తీరారు. ప్రత్యేక దర్శన టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.3,41,360, అన్న దాన విరాళాలు రూ.1,19,324 ఆదాయం, కేశ ఖండన ద్వారా రూ.6,040, తులాభారం, కాను కల ద్వారా రూ.550, లడ్డూ ప్రసాదం విక్ర యం ద్వారా రూ.39,735 వెరసి

పారిశ్రామికవేత్తల సహకారం అవసరం

పారిశ్రామికవేత్తల సహకారం అవసరం

పెద్దాపురం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధికి పారిశ్రామికవేత్తల సహ కారం ఎంతో అవసరమని ఎమ్మెల్యే నిమ్మ కాయల చినరాజప్ప అన్నారు. మండలంలోని సీబీ దేవం గ్రామంలో కేబీకే బయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఆర్థిక సహకారంతో గ్రామంలో నిర్మించనున్న కల్యాణమండప నిర్మాణానికి

కూటమి ప్రభుత్వంతోనే మౌలిక సదుపాయాలు కల్పన

కూటమి ప్రభుత్వంతోనే మౌలిక సదుపాయాలు కల్పన

సామర్లకోట, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో అన్నిమౌలిక సదుపాయాలు కల్పించడం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యపడు తుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. గ్రామ టీడీపీ అధ్యక్షుడు చల్లా బుజ్జి ఆద్వర్యంలో సామర్లకోట మండలం హుస్సే

నిర్లక్ష్యాన్ని సహించబోం : ఎమ్మెల్యే రాజప్ప

నిర్లక్ష్యాన్ని సహించబోం : ఎమ్మెల్యే రాజప్ప

సామర్లకోట, నవంబరు 1 (ఆంధ్రజ్యో తి): సామర్లకోట కుమార రామ భీమేశ్వరా లయంలో శనివారం నుంచి ప్రారంభం కా నున్న కార్తీకమాస నెల రోజుల ఉత్సవాలకు వచ్చే భక్తులకు సేవలందించడంలో నిర్లక్ష్యా న్ని ఎంతమాత్రం సహించబోమని పెద్దాపు రం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప దేవదాయ, వివి

వాడీవేడిగా కౌన్సిల్‌ సమావేశం

వాడీవేడిగా కౌన్సిల్‌ సమావేశం

పెద్దాపురం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహిం చిన మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం మంగళవారం వాడీవేడిగా సాగింది.

రక్తదానం ప్రాణదానంతో సమానం

రక్తదానం ప్రాణదానంతో సమానం

పెద్దాపురం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక సీహెచ్‌సీ, రోటరీ క్లబ్‌, సహ కారంతో రోటరీ బ్లడ్‌ బ్యాంక్‌ వద్ద నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారం

పెద్దాపురం సుందరీకరణకు చర్యలు

పెద్దాపురం సుందరీకరణకు చర్యలు

పెద్దాపురం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): పట్టణ సుందరీకరణకు ప్రణాళికాబద్దంగా చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెద్దాపురం నుంచి జగ్గంపేట వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న శతాబ్ది పార్కులో సందర్శకుల కోసం ప్రైవేటు భాగస్వా మ్యంతో ఏర్పాటుచేసిన ఫలహారశాలను

హామీలను నెరవేరుస్తున్న ప్రభుత్వం

హామీలను నెరవేరుస్తున్న ప్రభుత్వం

పెద్దాపురం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రజ లకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెర వేరుస్తుందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండలంలోని ఆర్‌బీపట్నం, జె.తిమ్మా పురం గ్రామాల్లో సోమవారం నిర్వహించిన పల్లెపండుగ కార్యక్రమంలో జనసేన కాకినాడ జిల్లా ఇన్‌చార్జ్‌ తుమ్మ

తాజా వార్తలు

మరిన్ని చదవండి