• Home » Payyavula Keshav

Payyavula Keshav

ABN Live: ఏపీ బడ్జెట్..

ABN Live: ఏపీ బడ్జెట్..

ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం ఉదయం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.3.24 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లైవ్ చూడండి.

AP Budget 2025: ఏపీ బడ్జెట్.. మంత్రి పయ్యావుల ప్రత్యేక పూజలు

AP Budget 2025: ఏపీ బడ్జెట్.. మంత్రి పయ్యావుల ప్రత్యేక పూజలు

AP Budget 2025: ఏపీ రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు (శుక్రవారం) అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతులకు మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.

Rushikonda Contravorsy: రుషికొండ ప్యాలెస్  బిల్లుల అంశం... ఆ అధికారులపై మంత్రి పయ్యావుల ఫైర్

Rushikonda Contravorsy: రుషికొండ ప్యాలెస్ బిల్లుల అంశం... ఆ అధికారులపై మంత్రి పయ్యావుల ఫైర్

Payyavula Keshav: రుషికొండపై జగన్ సర్కార్ చేపట్టిన నిర్మాణాలు మరోసారి చర్చకు దారితీసింది. రుషికొండ ప్యాలెస్ నిర్మాణ కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించడంపై మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులను ప్రశ్నించారు. గతంలో కూడా సదరు కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించవద్దని చెప్పినప్పటికీ వినరా అని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Finance Minister.. మంత్రి పయ్యావుల ప్రీ-బడ్జెటరీ సమావేశాలు..

Finance Minister.. మంత్రి పయ్యావుల ప్రీ-బడ్జెటరీ సమావేశాలు..

ఏపీ అసెంబ్లీలో ఈ నెలలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో శాఖలవారీ కేటాయింపులపై ప్రభుత్వం కసరత్తు జరుగుతోంది. సంబంధిత శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ ప్రతినిధుల భేటీ

సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ ప్రతినిధుల భేటీ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరి నేతృత్వంలోని బృందం సమావేశమైంది. భేటీ కోసం శుక్రవారం ఉదయం సచివాలయానికి చేరుకుంది నీతి ఆయోగ్ బృందం. ఈ సందర్బంగా సుమన్ బేరీ నేతృత్వంలోని నీతి ఆయోగ్ ప్రతినిధి బృందానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్వాగతం పలికారు.

NITI Aayog team: సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ బృందం భేటీ..

NITI Aayog team: సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ బృందం భేటీ..

NITI Aayog team: నీతి ఆయోగ్ బృందం ఈరోజు (శుక్రవారం) రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ వారికి స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో నీతి ఆయోగ్ బృందం ప్రతినిధులు సమావేశం అయ్యారు.

Payyavula Keshav: జగన్‌కు అసెంబ్లీని ఎదుర్కొనే ధైర్యం లేదు

Payyavula Keshav: జగన్‌కు అసెంబ్లీని ఎదుర్కొనే ధైర్యం లేదు

Payyavula Keshav: వైసీపీ అధినేత జగన్‌కు మతి భ్రమించిందని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. రాజకీయంగా పబ్బం గడపడానికి ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతారని అన్నారు. జగన్ కలలు కల్లలుగానే మిగిలి పోతాయని విమర్శించారు.

AP News: గుడ్ న్యూస్.. వేల కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్.. వారికి పండగే..

AP News: గుడ్ న్యూస్.. వేల కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్.. వారికి పండగే..

సంక్రాంతి పండగ వేళ వివిధ వర్గాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి కానుకగా విద్యార్థులు, పోలీసులు, ఉద్యోగులు, చిరు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన మెుత్తం బకాయిలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Payyavula: జగన్‌పై విరుచుకుపడ్డ మంత్రి పయ్యావుల

Payyavula: జగన్‌పై విరుచుకుపడ్డ మంత్రి పయ్యావుల

Andhrapradesh: వచ్చిన ఐదు నెలల్లోనే తాము పోలవరం కోసం చేసిన దానిలో ఐదు శాతమైనా జగన్ పోలవరం నిర్మాణానికి చేశారా అని మంత్రి పయ్యావుల ప్రశ్నించారు. పోలవరం ముంపు గ్రామాలు వరద ముంపునకు గురైనప్పుడు నిర్వాసితుల బాధలు సీఎం కళ్లారా చూశారని తెలిపారు. పోలవరం ఏ ఒక్క ప్రాంతానికో వరం కాదని.. రాష్ట్ర రైతాంగానికి ఇదో గొప్ప వరం అని పేర్కొన్నారు.

 Minister Payyavula Keshav : ప్రతి శుక్రవారం బ్యాంకుల నుంచి ఫోన్లు

Minister Payyavula Keshav : ప్రతి శుక్రవారం బ్యాంకుల నుంచి ఫోన్లు

గత ఐదేళ్ల జగన్‌ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమైందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి