• Home » Paytm

Paytm

Mumbai: నాలుగు బ్యాంకులతో భాగస్వామ్యం కానున్న పేటీఎం.. ఎందుకంటే

Mumbai: నాలుగు బ్యాంకులతో భాగస్వామ్యం కానున్న పేటీఎం.. ఎందుకంటే

ఆర్బీఐ నిబంధనలు పాటించకపోవడంతో నిషేధానికి గురైన పేటీఎం(Paytm Payments App)పేమెంట్స్ సంస్థ వేల కోట్ల నష్టాలు చవిచూస్తోంది. అదే సమయంలో వినియోగదారులు దూరమవుతుండటంతో దిద్దుబాటు చర్యలకు దిగింది.

Paytm: పేటీఎం యూపీఐ సేవల విషయంలో కీలక నిర్ణయం.. ఎన్‌పీసీఐ సహాయం కోరిన ఆర్బీఐ!

Paytm: పేటీఎం యూపీఐ సేవల విషయంలో కీలక నిర్ణయం.. ఎన్‌పీసీఐ సహాయం కోరిన ఆర్బీఐ!

పేటీఎం యూపీఐ సేవల విషయంలో సహాయం చేయాల్సిందిగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం కోరింది.

Paytm Shares: పుంజుకున్న పేటీఎం షేర్లు... కారణమిదేనా?

Paytm Shares: పుంజుకున్న పేటీఎం షేర్లు... కారణమిదేనా?

గత కొన్ని రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొన్న Paytm సంస్థకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే గత రెండు సెషన్లలో పేటీఎం షేర్లు పుంజుకుంటున్నాయి.

Paytm: పేటీఎం వాడుతున్నారా.. మీ ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలున్నాయ్

Paytm: పేటీఎం వాడుతున్నారా.. మీ ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలున్నాయ్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నుంచి Paytmకి తాత్కాలిక ఉపశమనం లభించిన విషయం తెలిసిందే. Paytm పేమెంట్ బ్యాంక్‌పై విధించిన ఆంక్షలు మార్చి 15 వరకు మరో పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ శుక్రవారం తెలిపింది. అంతకుముందు పరిమితులకు గడువు ఫిబ్రవరి 29గా ప్రకటించారు.

RBI: పేటీఎం బ్యాంకుకు మరో ఛాన్స్ ఇచ్చిన ఆర్‌బీఐ

RBI: పేటీఎం బ్యాంకుకు మరో ఛాన్స్ ఇచ్చిన ఆర్‌బీఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి Paytmకి కొంత ఉపశమనం లభించింది. ఇప్పుడు Paytm పేమెంట్ బ్యాంక్‌పై విధించిన ఆంక్షలు మార్చి 15 వరకు మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.

Paytm: పేటీఎంకు మరో దెబ్బ.. రూ.26 వేల కోట్లు ఖతం..కారణమిదేనా?

Paytm: పేటీఎంకు మరో దెబ్బ.. రూ.26 వేల కోట్లు ఖతం..కారణమిదేనా?

పేటీఎం షేర్లు కొనుగోలు చేసిన మదుపర్లకు మరో షాక్ తగిలింది. ఏకంగా ఈ సంస్థ షేర్ ప్రైస్ నేడు(బుధవారం) ఆల్‌టైమ్ కనిష్టానికి చేరుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Paytm Crisis: సంక్షోభంలో పేటీఎమ్.. పండగ చేసుకుంటున్న ఫోన్ పే, గూగుల్ పే!

Paytm Crisis: సంక్షోభంలో పేటీఎమ్.. పండగ చేసుకుంటున్న ఫోన్ పే, గూగుల్ పే!

పేటీఎం సంక్షోభంలో చిక్కుకుపోయిన నేపథ్యంలో వినియోగదారులు ఇతర పేమెంట్ యాప్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో ఫోన్ పే, గూగుల్ పే, భీమ్ యాప్‌ల డౌన్‌లోడ్లు విపరీతంగా పెరిగాయట.

Paytm: ``భయపడకండి.. పరిస్థితి చక్కబడుతుంది``.. ఉద్యోగులకు పేటీఎం బాస్ విజయ్ శేఖర్ శర్మ భరోసా!

Paytm: ``భయపడకండి.. పరిస్థితి చక్కబడుతుంది``.. ఉద్యోగులకు పేటీఎం బాస్ విజయ్ శేఖర్ శర్మ భరోసా!

ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో సంక్షోభంలో కూరుకుపోయిన పేటీఎం ఉద్యోగులతో ఆ సంస్థ బాస్ విజయ్ శేఖర్ శర్మ భేటీ అయ్యారు.

Paytm: పేటిఎమ్ షేర్లు కొన్న వారికి షాకింగ్ న్యూస్.. వరుసగా రెండో రోజు కూడా

Paytm: పేటిఎమ్ షేర్లు కొన్న వారికి షాకింగ్ న్యూస్.. వరుసగా రెండో రోజు కూడా

Paytm షేర్లు కొనుగోలు చేసిన వారికి షాకింగ్ న్యూస్ తగిలింది. రెండో రోజు కూడా ఈ షేర్లు నష్టాల దిశగా కొనసాగాయి. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే Paytm షేర్లు 20 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.

Paytm: ఆర్బీఐ ఆంక్షలపై స్పందించిన పేటీఎం.. సీఈవో ఏం చెప్పారంటే

Paytm: ఆర్బీఐ ఆంక్షలపై స్పందించిన పేటీఎం.. సీఈవో ఏం చెప్పారంటే

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో పేటీఎం(Paytm) వినియోగదారులు ఆందోళన చెందారు. చివరికి కంపెనీ సీఈవో విజయ్ శేఖర్ శర్మ కస్టమర్లను కాపాడుకునేందుకు రంగంలోకి దిగారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి