• Home » Pawan Khera

Pawan Khera

Loksabha Polls: ఓటు హక్కు వినియోగించుకున్న మెగాస్టార్

Loksabha Polls: ఓటు హక్కు వినియోగించుకున్న మెగాస్టార్

Telangana: సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం భార్య, పెద్ద కూతురు సుష్మితతో కలిసి జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చిరు వచ్చారు. క్యూ లైన్లో వేచి ఉండి మరీ మెగాస్టార్ తన కుటుంబసభ్యులతో కలిసి ఓటేశారు. అనంతరం మీడియాతో చిరు మాట్లాడుతూ.. తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Modi Washing Powder: 'మోదీ వాషింగ్ పౌడర్'తో కళంకితులకు క్లీన్ చిట్.. కాంగ్రెస్ వినూత్న ప్రదర్శన

Modi Washing Powder: 'మోదీ వాషింగ్ పౌడర్'తో కళంకితులకు క్లీన్ చిట్.. కాంగ్రెస్ వినూత్న ప్రదర్శన

ఎంతటి కళంకిత వ్యక్తులైనా బీజేపీలో చేరితే వారికి ఆ పార్టీ క్లీన్‌చిట్ ఇచ్చేస్తుందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. మోదీ వాషింగ్ పౌడర్‌తో ఎన్ని కళంకాలైనా బీజేపీ వాషింగ్ మిషన్‌లో వేసి బయటకు తీస్తే మటుమాయం అవుతాయని తెలిపింది.

TDP: సహనం గల చంద్రుడు శంఖం పూరించెనే.. పాట విడుదల చేసిన టీడీపీ

TDP: సహనం గల చంద్రుడు శంఖం పూరించెనే.. పాట విడుదల చేసిన టీడీపీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో తెలుగు తమ్ముళ్లను సమాయత్తం చేసే పాటను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. ఆ పాటను సోషల్ మీడియా ఫేస్ బుక్, ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సహనం గల చంద్రుడు శంఖం పూరించెనే రాముని తీరు.. శ్రీరాముని తీరు అని పాట స్టార్ట్ అవుతోంది.

Pawan Khera: తెలంగాణ ప్రజలారా... మీ కోపాన్ని నవంబర్ 30న చూపెట్టండి

Pawan Khera: తెలంగాణ ప్రజలారా... మీ కోపాన్ని నవంబర్ 30న చూపెట్టండి

సూసైడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ మారిందని ఏఐసీసీ మీడియా కమిటీ చైర్మన్ పవన్ ఖేరా వ్యాఖ్యలు చేశారు.

Pawan Khera : సీడబ్ల్యూసీ సమవేశాల్లో కీలకమైన అంశాలను చర్చిస్తాం

Pawan Khera : సీడబ్ల్యూసీ సమవేశాల్లో కీలకమైన అంశాలను చర్చిస్తాం

ఇండియా ప్రజలంతా హైదరాబాద్ వైపు చూస్తున్నారని సీడబ్ల్యూసీ మెంబర్ పవన్ ఖేరా వ్యాఖ్యానించారు. నేడు తాజ్ కృష్ణ వద్ద పవన్ ఖేరా మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రజాస్వామిక పార్టీ అని అన్నారు

G-20 India presidency: జీ-20 ఆయన గొప్పేం కాదు: కాంగ్రెస్

G-20 India presidency: జీ-20 ఆయన గొప్పేం కాదు: కాంగ్రెస్

నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండటం వల్ల భారతదేశం అధ్యక్షతన జి-20 సదస్సు జరుగుతోందనడం సరికాదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. రొటేషనల్ పద్ధతిలో జి-20 ప్రెసిడెన్సీ ఉంటుందనే విషయం ఆయన (మోదీ) మరచిపోరాదని కాంగ్రెస్ నేత పవన్ ఖేర అన్నారు.

Pawan Khera : బీఆర్ఎస్‌లో మరో మహిళ లేరా? కవిత ఒక్కరేనా?

Pawan Khera : బీఆర్ఎస్‌లో మరో మహిళ లేరా? కవిత ఒక్కరేనా?

శంషాబాద్ లో ఫ్లైట్ దిగగానే బీఆర్ఎస్ పోస్టర్లు కనిపిస్తున్నాయని.. బీఆర్ఎస్‌లో ఇంకో మహిళ లేనట్టు కవిత ఒక్కరి ఫోటోనే కనిపిస్తోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా పేర్కొన్నారు.

Supreme Court: నెలాఖరు వరకూ పవన్ ఖేరాను అరెస్ట్ చేయొద్దు

Supreme Court: నెలాఖరు వరకూ పవన్ ఖేరాను అరెస్ట్ చేయొద్దు

కాంగ్రెస్ నేత పవన్ ఖేరా (Pawan Khera)కు సుప్రీంకోర్టు (Supreme Court) ఊరటనిచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి