Home » Pattabhi ram
పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే అక్రమ కేసులు పెట్టారని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (TDP leader Kommareddy Pattabhi Ram) ఆరోపించారు.
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి రామ్(TDP leader Kommareddy Pattabhi Ram) విడుదల
టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి రామ్(TDP leader Kommareddy Pattabhi Ram)కు కోర్టులో ఊరట ...
టీడీపీ నేత పట్టాభి (Pattabhi)కి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో అరెస్టయిన టీడీపీ నేతలకు కూడా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ (Bail) ఇచ్చింది.
టీడీపీ నేత పట్టాభిరామ్(TDP Pattabhi Ram) బెయిల్, కస్టడీ పిటిషన్లపై కోర్టులో విచారణ జరిగింది. పట్టాభిరామ్‌ను రేపు పీటీ వారెంట్‌పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేస్తామని స్పెషల్ కోర్టు జడ్జి పేర్కొంది.
వల్లభనేని వంశీ (vallabhaneni vamsi mohan), కొడాలి నాని (kodali nani) పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య (Varla Ramaiah) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గన్నవరంలో ఘర్షణల్లో అరెస్టయిన కొమ్మారెడ్డి పట్టాభి (Kommareddy Pattabhi) కస్టడీ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. పట్టాభిని రెండు రోజులపాటు కస్టడీ..
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గన్నవరం కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
గన్నవరం (Gannavaram)లో జరిగిన ఘటనల్లో అరెస్టయిన టీడీపీ నేత పట్టాభి (Pattabhi)తో పాటు పది మందికి బెయిల్ (Bail) మంజూరు చేయాలని విజయవాడ..
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌తోపాటు పది మందిని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు.