Home » Pattabhi ram
అమరావతి: రాష్ట్రంలో అన్నివర్గాలను సీఎం జగన్‌రెడ్డి మోసం చేశారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
రాజధానిలో ఇళ్ల స్థలాలపేరుతో పేదల్ని దగా చేస్తూ సీఎం జగన్ రెడ్డి (CM Jagan) కొత్తనాటకానికి తెరలేపారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Pattabhiram) విమర్శించారు.
ఏపీ డ్రగ్స్ (Drugs) అడ్డాగా మారిందని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) దుయ్యబట్టారు. డ్రగ్స్ ఎక్కడ పట్టుబడినా ఏపీ మూలాలే ఉంటున్నాయని తెలిపారు.
అమరావతి: దేశంలో గంజాయి, డ్రగ్స్ ఎక్కడ పట్టుబడ్డా.. ఏపీలో మూలాలు బయటపడుతున్నాయని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు.
సీఎం జగన్ (CM Jagan) దంపతులపై టీడీపీ (TDP) అధికార ప్రతినిధి పట్టాభి (Tdp Pattabhi) సీరియస్ అయ్యారు.
కృష్ణా జిల్లా: తెలుగు వాళ్ల కీర్తిని దశ దిశలా వ్యాప్తి చేసిన మహానుభావుడు అన్న ఎన్టీఆర్ (NTR) అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) అన్నారు.
అమరావతి: టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram).. జగన్ ప్రభుత్వం (Jagan Govt.)పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి బుధవారం కుటుంబ సమేతంగా కలిశారు.
జగన్ (Jagan) ఓటమి భయంతో రౌడీమూకలను వదులుతున్నారని పట్టాభి ఆరోపించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (TDP leader Kommareddy Pattabhi Ram) సంచలన ఆరోపణలు చేశారు.