• Home » Patna

Patna

Pushpa-2: పుష్ప అంటే వైల్డ్ ఫైర్.. అల్లు అర్జున్

Pushpa-2: పుష్ప అంటే వైల్డ్ ఫైర్.. అల్లు అర్జున్

పుష్ప అంటే ఫ్లవర్ కాదు.. వైల్డ్ ఫైర్ అని అల్లు అర్జున్ అన్నారు. నాకు హిందీ సరిగా రాదు.. తప్పుగా మాట్లాడితే క్షమించాలని అక్కడ ఉన్న అభిమానులను కోరారు. ట్రైలర్ రిలీజ్ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పాట్నా వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

Death Threat: పప్పూ యాదవ్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు

Death Threat: పప్పూ యాదవ్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు

రెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ నుంచి చంపుతామంటూ బెదిరింపులు రావడంతో తనకు భద్రత పెంచాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పప్పూ యాదవ్ లేఖ రాశారు. తనకు 'జడ్' కేటగిరి భద్రత కల్పించాలని కోరారు. బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపుల కారణంగానే ఈ భద్రతను కోరుతున్నట్టు ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

అధికారిక భవనం ఖాళీ చేస్తూ ఫర్నీచర్‌ ఎత్తుకెళ్లారు

అధికారిక భవనం ఖాళీ చేస్తూ ఫర్నీచర్‌ ఎత్తుకెళ్లారు

రాష్ట్రీయ జనతాదళ్‌ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ తన అధికార భవనాన్ని ఖాళీ చేస్తూ అందులోని విలువైన ఫర్నీచర్‌ అంతా ఎత్తుకుపోయారని బీజేపీ ఆరోపించింది.

Lalu Yadav: అది నరేంద్ర మోదీ ఓటమే.. హర్యానా ఎగ్జిట్ పోల్స్‌పై లాలూ

Lalu Yadav: అది నరేంద్ర మోదీ ఓటమే.. హర్యానా ఎగ్జిట్ పోల్స్‌పై లాలూ

భూములకు ఉద్యోగాల కుంభకోణంలో ఢిల్లీ కోర్టు ముందు లాలూ ప్రసాద్ సోమవారంనాడు హాజరు కావాల్సి ఉంది. ఇందుకోసం ఆయన పాట్నా నుంచి ఢిల్లీకి విమానంలో బయలుదేరడానికి ముందు మీడియాతో మాట్లాడారు.

NIA: బెదిరించి రూ.2.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఎన్ఐఏ అధికారి

NIA: బెదిరించి రూ.2.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఎన్ఐఏ అధికారి

లైసెన్స్ లేని ఆయుధాలు నిల్వ చేశారని బెదిరించి లంచం డిమాండ్ చేసిన కేసులో ఎన్ఐఏ అధికారిని సీబీఐ గురువారం అరెస్ట్ చేసింది. సీబీఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

Jan Suraaj Party: జన్ సురాజ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మనోజ్ భారతి

Jan Suraaj Party: జన్ సురాజ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మనోజ్ భారతి

మధుబనిలో జన్మించిన మనోజ్ భారతికి ప్రముఖ విద్యావేత్తగా పేరుంది. డిప్లమోటిక్ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉంది. జముయిలో ప్రాథమిక విద్యను అభ్యసించిన ఆయన ఐఐటీ కాన్పూర్‌లో డిగ్రీ చదివారు. అనంతరం ఐఐటీ ఢిల్లీ నుంచి ఎంటెక్ చేశారు.

Prashant Kishor: జన్‌ సురాజ్ పార్టీని అధికారికంగా ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్

Prashant Kishor: జన్‌ సురాజ్ పార్టీని అధికారికంగా ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్

జన్ సురాజ్‌ను ''జన్ సురాజ్ పార్టీ''గా ఎన్నికల కమిషన్ అధికారికంగా ఈరోజు ఆమోదించిందని పాట్నాలో జరిగిన కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ తెలిపారు.

Prashant Kishor: కొత్త పార్టీ నాయకుడెవరనే దానిపై ప్రశాంత్ కిషోర్ ట్విస్ట్

Prashant Kishor: కొత్త పార్టీ నాయకుడెవరనే దానిపై ప్రశాంత్ కిషోర్ ట్విస్ట్

జన్ సురాజ్ నేత, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. కొత్త పార్టీ పేరు, నాయకత్వం తదితర వివరాలను అక్టోబర్ 2వ తేదీన ప్రకటిస్తామని తెలిపారు.

అత్యాచారం చేయబోయిన డాక్టర్‌పై నర్సు సర్జికల్‌ స్ట్రైక్‌

అత్యాచారం చేయబోయిన డాక్టర్‌పై నర్సు సర్జికల్‌ స్ట్రైక్‌

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన మరువక ముందే.. బిహార్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఒక నర్సుపై సామూహిక అత్యాచార యత్నం జరిగింది.

రెండుగా విడిపోయిన మగధ్‌ ఎక్స్‌ప్రెస్‌

రెండుగా విడిపోయిన మగధ్‌ ఎక్స్‌ప్రెస్‌

న్యూఢిల్లీ నుంచి బిహార్‌లోని ఇస్లాంపూర్‌కు వెళ్తున్న మగధ్‌ ఎక్స్‌ప్రెస్‌ రెండుగా విడిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి