Home » Patna
మేఘాలయలో హనీమూన్ హత్య ఘటన తరహాలోనే బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో దారుణం జరిగింది.
పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన 'సేవ్ వక్ఫ్, సేవ్ కానిస్టిట్యూషన్' ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ డ్రోన్‌ను సీజ్ చేశారు.
దేశంలో ఓటర్ల సౌకర్యం కోసం ఎన్నికల కమిషన్ ఎన్నో సదుపాయాలు కల్పిస్తోంది. అందులో నూతనంగా తీసుకొచ్చిన మొబైల్ ఈ-ఓటింగ్ ఒకటి. దీనిని దేశంలోనే తొలిసారి బిహార్‌లో ప్రారంభించారు. దీంతో మొబైల్ యాప్ ద్వారా ఓటు వేసే అవకాశం బిహార్ ఓటర్లకు దక్కింది.
ప్రధాని నరేంద్ర మోదీ, యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని పట్నా విమానాశ్రయంలో కలిశారు. 14 ఏళ్ల వైభవ్, ప్రధాని కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం పొందాడు.
బీహార్ సీఎం నితీష్ కుమార్ అడపాదడపా పబ్లిక్ కార్యక్రమాల్లో తనదైన ప్రత్యేక శైలి ప్రదర్శిస్తుంటారు. ఇది అక్కడున్న వారికి తొలుత ఆశ్చర్యం కలిగించినా ఆ తర్వాత వాతావరణం నవ్వులతో ఆహ్లాదకరంగా మారిపోతుంటుంది.
తొలిసారిగా జాతీయ క్రీడలకు బీహార్ ఆతిథ్యం ఇస్తున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (KIYG)2025 సెవన్త్ ఎడిషన్‌ను ప్రధాన మంత్రి వర్చువల్ తరహాలో ఆదివారంనాడు ప్రారంభించారు.
తేజ్ ప్రతాప్ తన నివాసంలో శనివారంనాడు హోలీ వేడుకలు నిర్వహించారు. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు. వేదికపై కూర్చున్న తేజ్ ప్రతాప్ మైక్ పట్టుకుని కానిస్టేబుల్ దీపక్‌కుమార్‌ను డాన్స్ చేయాల్సిందిగా ఆదేశించారు.
కుంభమేళా నుంచి అయోధ్య(Ayodhya) వెళుతుండగా పాట్నాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరంలోని హెచ్‌బీ కాలనీ డివిజన్(HB Colony Division)కు చెందిన కుర్వ రామాంజనేయులు(35) మృతిచెందారు.
గంగా పథ్ సమీపంలోని జన్ సురాజ్ క్యాంప్‌లో ప్రశాంత్ కిషోర్ దీక్ష విరమించనున్నారని, ఉద్యమం తదుపరి దశను కూాడా ప్రకటిస్తారని జన్ సురాజ్ వర్గాలు తెలిపాయి.
జైలులో తనను ఉంచేందుకు పోలీసుల వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లేవని, దీనిని పరిగణనలోకి తీసుకుని కోర్టు తనకు ఎలాంటి షరతులు లేకుండా బెయిల్ మంజూరు చేసిందని ప్రశాంత్ కిషోర్ చెప్పారు