• Home » Patlolla Sabitha Indra Reddy

Patlolla Sabitha Indra Reddy

TS News : మీరు మినిస్టరా? అని మంత్రి సబిత కొడుకును నిలదీసిన నెటిజన్..

TS News : మీరు మినిస్టరా? అని మంత్రి సబిత కొడుకును నిలదీసిన నెటిజన్..

తెలంగాణలో బీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజానీకం ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతోంది. ఇక పిల్లలను స్కూళ్లకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. వర్షానికి చిన్నారులను ఎలా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే ఓ చిన్నారి తల్లి ట్విటర్ వేదికగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని స్కూళ్లకు సెలవులను ప్రకటించాలని కోరింది.

తమిళిసైతో ముగిసిన సబిత భేటీ.. అన్ని నిబంధనలు పాటిస్తున్నామని తెలిపిన మంత్రి

తమిళిసైతో ముగిసిన సబిత భేటీ.. అన్ని నిబంధనలు పాటిస్తున్నామని తెలిపిన మంత్రి

గవర్నర్‌ తమిళిసై (Tamilisai)తో మంత్రి సబితాఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) భేటీ ముగిసింది. ఈ భేటీలో మంత్రితో పాటు అధికారులు పాల్గొన్నారు.

Governor vs TS Govt: గవర్నర్‌పై మంత్రి సబిత ఫైర్

Governor vs TS Govt: గవర్నర్‌పై మంత్రి సబిత ఫైర్

గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) అపాయింట్‌మెంట్ ఇవ్వకుండానే ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారని మంత్రి సబితాఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) మండిపడ్డారు.

Governor vs TS Govt: గవర్నర్ లేఖపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి సబిత

Governor vs TS Govt: గవర్నర్ లేఖపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి సబిత

ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య అగ్గి మరింత రాజుకుంది. యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు విషయంలో తాజాగా వివాదం మొదలైంది.

TS News: మంత్రి సబితకు రాజ్‌భవన్ కార్యాలయం కౌంటర్

TS News: మంత్రి సబితకు రాజ్‌భవన్ కార్యాలయం కౌంటర్

యూనివర్శిటీలో నియామకాల బిల్లు విషయంలో తనకు ఎలాంటి సమాచారం రాలేదన్న మంత్రి సబిత వ్యాఖ్యలకు రాజ్‌భవన్ కార్యాలయం కౌంటర్ ఇచ్చింది.

Patlolla Sabitha Indra Reddy Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి