• Home » Patancheru

Patancheru

Patanacheru: కాంగ్రెస్‌ గూటికి మహిపాల్‌రెడ్డి

Patanacheru: కాంగ్రెస్‌ గూటికి మహిపాల్‌రెడ్డి

కాంగ్రె్‌సలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి.. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు.

Gudem Mahipal Reddy: హస్తం గూటికి ‘గూడెం’ రెడీ?

Gudem Mahipal Reddy: హస్తం గూటికి ‘గూడెం’ రెడీ?

కొంతకాలంగా పార్టీ మార్పుపై ఊగిసలాడుతున్న పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఎట్టకేలకు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

MLA Mahipal Reddy: బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..

MLA Mahipal Reddy: బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..

బీఆర్ఎస్‌కు మరో భారీ షాక్ తగిలింది. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. గత కొద్దిరోజులుగా ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించారు. కానీ స్థానిక నేతల అభ్యంతరంతో ఆగిపోయారు. ఇవాళ(శనివారం) మధ్యాహ్నం దానం నాగేందర్‌తో ఎమ్మెల్యే భేటీ అవ్వగా.. స్థానిక నేతలకు దానం నచ్చజెప్పారు. దీంతో కాంగ్రెస్‪లో చేరేందుకు దారి క్లియర్ అయ్యింది.

TG High Court: ఆలయాలు వాణిజ్య సంస్థలు కాదు

TG High Court: ఆలయాలు వాణిజ్య సంస్థలు కాదు

దేవాలయాలను వాణిజ్య దృక్కోణంలో నిర్వహించదరాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కొన్ని ఆలయాల నిర్వాహకులు, అధికారులు ఖర్చు ల పేరు చెప్పి ఆదాయమే పరమావధి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా తప్పుబట్టింది. ఆలయాల నిర్వహణ ప్రభుత్వాల బాధ్యత అని, కానీ వ్యయాలను రాబట్టుకోవాలనే పేరుతో వాటిని వాణిజ్య సంస్థల్లా తయారు చేస్తున్నారని ఆక్షేపించింది.

Patancheru: వీధి కుక్కల దాడిలో 8 ఏళ్ల బాలుడి మృతి..

Patancheru: వీధి కుక్కల దాడిలో 8 ఏళ్ల బాలుడి మృతి..

రాష్ట్రంలో వీధి కుక్కలు చిన్న పిల్లలను కరిచి చంపుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. శుక్రవారం సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో బహిర్భూమికి వెళ్లిన ఓ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు.

Patancheru: మహిపాల్‌రెడ్డి చూపు.. బీజేపీ వైపు?

Patancheru: మహిపాల్‌రెడ్డి చూపు.. బీజేపీ వైపు?

బీఆర్‌ఎ్‌సకు మరో షాక్‌ తగలనుందా? పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారా? ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జరిపిన తనిఖీల నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చారా? అంటే.. మహిపాల్‌రెడ్డి ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

BRS: కేసీఆర్‌తో సమావేశానికి మహిపాల్‌రెడ్డి డుమ్మా.. ఢిల్లీలో హఠాత్తుగా ప్రత్యక్షం!

BRS: కేసీఆర్‌తో సమావేశానికి మహిపాల్‌రెడ్డి డుమ్మా.. ఢిల్లీలో హఠాత్తుగా ప్రత్యక్షం!

పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మంగళవారం పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టారు.

TG News: బాబోయ్ దొంగలు.. హైదరాబాద్‌లో వరుస చోరీలతో హడల్..

TG News: బాబోయ్ దొంగలు.. హైదరాబాద్‌లో వరుస చోరీలతో హడల్..

భాగ్యనగరంలో దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. వరుస దోపిడీలు, దొంగతనాలతో అంతర్రాష్ట్ర ముఠాలు హల్చల్ చేస్తున్నాయి. వనస్థలిపురంలో దారి దోపిడీ మరవక ముందే మేడ్చల్లోని ఓ గోల్డ్ షాప్‌లో రాబరికి యత్నించారు.

ED: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రూ. 300 కోట్ల అక్రమాలు.. ఈడీ సంచలన ప్రకటన

ED: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రూ. 300 కోట్ల అక్రమాలు.. ఈడీ సంచలన ప్రకటన

మైనింగ్ పేరుతో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి(Gudem Mahipal Reddy) అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ స్పష్టం చేసింది. గత రెండు రోజులుగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఉన్న ఎమ్మెల్యే ఇల్లు, ఆఫీసులపై మనీలాండరింగ్, హవాలా అనుమానాల నేపథ్యంలో ఈడీ(ED) ఏకకాలంలో సోదాలు జరిపిన విషయం విదితమే.

Telangana: ప్రత్యర్థులే లక్ష్యంగా ఐటీ, ఈడీ దాడులు.. హరీష్ రావు ఫైర్..

Telangana: ప్రత్యర్థులే లక్ష్యంగా ఐటీ, ఈడీ దాడులు.. హరీష్ రావు ఫైర్..

పటాన్‌చెరు(Patancheruvu) ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Mahipal Reddy), ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డిని పరార్మించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు(Ex Minister Harish Rao). గూడెం బ్రదర్స్ ఇళ్లలో గురువారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి