Home » Pat Cummins
Sunrisers Hyderabad: క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ బయటకు వచ్చేసింది. మరో 3 మ్యాచులు ఆడాల్సి ఉన్నా.. ఎస్‌ఆర్‌హెచ్ అప్పుడే ఇంటిదారి పట్టింది. ఇక కమిన్స్ సేన ఆడబోయే మిగిలిన మ్యాచులు నామమాత్రం కానున్నాయి.
Becky Boston: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఈ సీజన్‌లో ఏదీ కలసి రావడం లేదు. ఎస్‌ఆర్‌హెచ్ ఏది చేసినా రివర్స్ అవుతోంది. అసలే వరుస ఓటముల్లో ఉన్న జట్టుకు తాజాగా బిగ్ షాక్ తగిలిందని తెలుస్తోంది.
Indian Premier League: ఐపీఎల్-2025లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సన్‌రైజర్స్ జట్టు.. ఇప్పుడు పాయింట్స్ టేబుల్‌లో లాస్ట్ ప్లేస్‌లో ఉంది. వరుస పరాజయాలతో ఆరెంజ్ ఆర్మీ డీలాపడింది. అయితే దీనికి కెప్టెన్ కమిన్స్ రాంగ్ డెసిషన్సే కారణమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
IPL 2025: గుజరాత్ టైటాన్స్‌తో కీలక పోరులో టాస్ ఓడిపోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయినా టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే ఫ్యాన్స్ కోరుకుందే జరిగింది. మరి.. ఫస్ట్ ఎవరు బ్యాటింగ్‌కు దిగుతున్నారో ఇప్పుడు చూద్దాం..
IPL 2025: ఐపీఎల్ నయా ఎడిషన్‌లో వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. కేకేఆర్ చేతిలో దారుణంగా ఓటమి పాలైంది కమిన్స్ సేన.
IPL 2025 Toss: సన్‌రైజర్స్ హైదరాబాద్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు మొదలైంది. టాస్ నెగ్గిన ఎస్‌ఆర్‌హెచ్ ఏం డిసైడ్ అయిందో ఇప్పుడు చూద్దాం..
Indian Premier League: ఒక్క ఓటమితో సన్‌రైజర్స్ టీమ్‌లో చాలా సమస్యలు బయటపడ్డాయి. ముఖ్యంగా బ్యాటింగ్‌లు కొన్ని ప్రాబ్లమ్స్ తదుపరి మ్యాచుల్లోనూ జట్టును తీవ్రంగా ఇబ్బంది పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
IPL 2025: క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్‌ను ఘనంగా ఆరంభించిన కమిన్స్ సేన.. ద్వితీయ విఘ్నాన్ని మాత్రం దాటలేకపోయింది. సొంత మైదానంలో హాట్ ఫేవరెట్‌గా దిగి లక్నో సూపర్ జియాంట్స్ చేతుల్లో ఓటమిపాలైంది ఎస్‌ఆర్‌హెచ్.
Indian Premier League: సన్‌రైజర్స్ నయా ఓపెనర్ ఇషాన్ కిషన్ సెంచరీతో అదరగొట్టేశాడు. ఆరెంజ్ ఆర్మీ తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే మెరుపు శతకంతో కాటేరమ్మకు తాను చిన్న కొడుకునని నిరూపించుకున్నాడు.
IPL 2025 Live Updates in Telugu: ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఆంధ్రజ్యోతి ఎప్పటికప్పుడు మీకు అందిస్తోంది. అసలే ఆదివారం ఇవాళ డబుల్ ధమాకా.. తెలుగు క్రికెట్ అభిమానులకు ఓ రకంగా పండగని చెప్పుకోవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ రాజస్థాన్‌తో ఆడనుంది. ఓవర్ టు ఓవర్ అప్‌డేట్స్ మీకోసం