• Home » Parliament

Parliament

INDIA Bloc: మోదీ ప్రభుత్వ తీరుపై ఎంపీలు ఆందోళన

INDIA Bloc: మోదీ ప్రభుత్వ తీరుపై ఎంపీలు ఆందోళన

ప్రతిపక్షాల గొంతు నొక్కడమే లక్ష్యంగా చేసుకొని మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆరోపించారు. అందుకోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని వారు మండిపడ్డారు.

Rajya Sabha: మాది సామాన్యూడి మాట, మోదీది మనసులో మాట: ఖర్గే

Rajya Sabha: మాది సామాన్యూడి మాట, మోదీది మనసులో మాట: ఖర్గే

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చలో రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే సోమవారంనాడు పాల్గొంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విపక్ష పార్టీలు సామాన్య ప్రజానీకం గురించి మాట్లాడుతుంటే, ప్రధాని మోదీ మాత్రం తన మనసులోని మాట గురించి మాట్లాడుతుంటారని అన్నారు.

Delhi : డిప్యూటీ స్పీకర్‌ బరిలో అవధేశ్‌ ప్రసాద్‌!

Delhi : డిప్యూటీ స్పీకర్‌ బరిలో అవధేశ్‌ ప్రసాద్‌!

లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌ పదవికి సమాజ్‌వాదీపార్టీ ఎంపీ అవధేశ్‌ ప్రసాద్‌ను తమ అభ్యర్థిగా బరిలో నిలపాలని విపక్ష ఇండియా కూటమి భావిస్తున్నట్లు సమాచారం.

Rahul Gandhi: నీట్ అవకతవకలపై చర్చ జరగాలి.. ప్రధాని మోదీని డిమాండ్ చేసిన రాహుల్

Rahul Gandhi: నీట్ అవకతవకలపై చర్చ జరగాలి.. ప్రధాని మోదీని డిమాండ్ చేసిన రాహుల్

నీట్‌ పరీక్ష నిర్వహణలో(NEET Paper Leakage) అవకతవకలఅంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని డిమాండ్ చేశారు.

CM Revanth Reddy: బీజేపీతో ఎవరు కుమ్మక్కయ్యారు?

CM Revanth Reddy: బీజేపీతో ఎవరు కుమ్మక్కయ్యారు?

‘‘అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి 32 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. పార్లమెంటు ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థికి 21వేల మెజారిటీనే వచ్చింది. మిగతా ఓట్లను రేవంత్‌ బీజేపీకి వేయించారా..?

Delhi: తెలంగాణకు కేంద్రం సహకరించట్లేదు..

Delhi: తెలంగాణకు కేంద్రం సహకరించట్లేదు..

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించడం లేదని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్‌ సురేశ్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి వేల కోట్లు రావాల్సి ఉన్నప్పటికీ ఆ నిధులు ఇవ్వట్లేదన్నారు. గురువారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ ఉప నేత వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.

Speaker of the Eighteenth Lok Sabha : లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా

Speaker of the Eighteenth Lok Sabha : లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా

పద్దెనిమిదో లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. 48 ఏళ్ల తర్వాత మళ్లీ లోక్‌సభ సభాధ్యక్ష పదవికి ఎన్నిక జరగ్గా.. ఓం బిర్లా మూజువాణి ఓటుతో విజయం సాధించారు.

Lok Sabha : తొలిరోజే సభలో గందరగోళం

Lok Sabha : తొలిరోజే సభలో గందరగోళం

స్పీకర్‌ ఓం బిర్లా బుధవారం సభనుద్దేశించి మాట్లాడుతూ.. దేశంలో ఎమర్జెన్సీ రోజులను గురించి ప్రస్తావించడంతో.. తొలిరోజే లోక్‌సభలో గందరగోళం నెలకొంది.

Asaduddin Owaisi: ఉత్తుత్తి బెదిరింపులకు బెదరను.. 'జై పాలస్తీనా'  వ్యాఖ్యల దుమారంపై ఒవైసీ

Asaduddin Owaisi: ఉత్తుత్తి బెదిరింపులకు బెదరను.. 'జై పాలస్తీనా' వ్యాఖ్యల దుమారంపై ఒవైసీ

పార్లమెంటులో ఎంపీగా ప్రమాణస్వీకారం చేస్తూ చివర్లో 'జై పాలస్తీనా' అని నినదించడం విమర్శలకు దారితీయడంతో ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ బుధవారంనాడు తొలిసారి స్పందించారు. పార్లమెంటులో తాను చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్ధించుకుంటూ ''ఉత్తుత్తి బెదరింపులకు బెదిరేది లేదు'' అని వ్యాఖ్యానించారు.

Rahul Gandhi: స్పీకర్ ఎన్నిక తరువాత రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు

Rahul Gandhi: స్పీకర్ ఎన్నిక తరువాత రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా(Om Birla) మరోసారి ఎన్నికయ్యారు. స్పీకర్‌గా ఎన్నికవ్వడం వరుసగా రెండోసారి. ఈ సందర్భంగా ఓం బిర్లాను ప్రధాని మోదీ(PM Modi), లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజులు స్పీకర్ చైర్ వద్దకు తీసుకొచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి