• Home » Parliament

Parliament

Parliament Budget Session 2024 live updates: పేపర్ లీకేజీపై లోక్‌సభలో..

Parliament Budget Session 2024 live updates: పేపర్ లీకేజీపై లోక్‌సభలో..

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. మొదట ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగుతుంది. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెడతారు.

Parliament Sessions: బలమైన ప్రతిపక్షం, మిత్రపక్షాల డిమాండ్‌లు.. మోదీకి విషమ పరీక్ష!

Parliament Sessions: బలమైన ప్రతిపక్షం, మిత్రపక్షాల డిమాండ్‌లు.. మోదీకి విషమ పరీక్ష!

కన్వర్ యాత్ర, నీట్, మణిపుర్ సహా పలు వివాదాస్పద అంశాల మధ్య సోమవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు రాష్ట్రాలు, రెండు మిత్రపక్షాలు(టీడీపీ, జేడీయూ) తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నాయి. వీటన్నింటి నడుమ మంగళవారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Delhi: అఖిలపక్ష సమావేశం నేడు..

Delhi: అఖిలపక్ష సమావేశం నేడు..

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం జరగనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

Delhi : రేపటి నుంచి పార్లమెంటు

Delhi : రేపటి నుంచి పార్లమెంటు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. దానికి ముందురోజు(సోమవారం) ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు.

Parliament Sessions: త్వరలో పార్లమెంటు సమావేశాలు.. 6 కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం

Parliament Sessions: త్వరలో పార్లమెంటు సమావేశాలు.. 6 కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 22న ప్రారంభం కానున్నాయి. సభలో కేంద్ర ప్రభుత్వం ఆరు కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. గురువారం సాయంత్రం లోక్‌సభ సెక్రటేరియట్ విడుదల చేసిన బులెటిన్‌లో బిల్లుల జాబితాను విడుదల చేశారు.

Delhi : లోక్‌సభలో కాంగ్రెస్‌ డిప్యూటీ లీడర్‌గా గౌరవ్‌ గొగోయ్‌

Delhi : లోక్‌సభలో కాంగ్రెస్‌ డిప్యూటీ లీడర్‌గా గౌరవ్‌ గొగోయ్‌

లోక్‌సభలో కాంగ్రెస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌గా ఎంపీ గౌరవ్‌ గొగోయ్‌కు ఆ పార్టీ మరోసారి అవకాశమిచ్చింది. చీఫ్‌ విప్‌గా సీనియర్‌ నేత కొడికున్నిల్‌ సురేశ్‌, విప్‌లుగా మాణిక్కం ఠాగూర్‌, మహమ్మద్‌ జావేద్‌లను నియమించింది.

Delhi : ఉప ఎన్నికల్లో ఇండియా హవా

Delhi : ఉప ఎన్నికల్లో ఇండియా హవా

లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా పలు రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికలలో ఇండియా కూటమి సత్తా చాటింది. 7 రాష్ట్రాలలోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో పది సీట్లను కూటమి గెలుచుకుంది.

Meria Kumari : ప్రత్యేక హోదాపై బిహార్‌లో పోరు

Meria Kumari : ప్రత్యేక హోదాపై బిహార్‌లో పోరు

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల ముంగిట ప్రత్యేక హోదాపై బిహార్లో అధికార ఎన్డీయే, విపక్ష మహాకూటమి పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.

Rahul Gandhi : మణిపూర్‌ సమస్యపై పార్లమెంటులో గళమెత్తుతాం

Rahul Gandhi : మణిపూర్‌ సమస్యపై పార్లమెంటులో గళమెత్తుతాం

మణిపూర్‌లో శాంతి స్థాపన అంశంపై పార్లమెంట్‌ సమావేశాల్లో బలంగా మాట్లాడతామని కాంగ్రెస్‌, ఇండియా కూటమి తరఫున లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు.

Budget 2024: మోదీ 3.0 తొలి బడ్జెట్ ఎప్పుడంటే..?

Budget 2024: మోదీ 3.0 తొలి బడ్జెట్ ఎప్పుడంటే..?

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు, బడ్జెట్ సమర్పణ తేదీలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శనివారంనాడు ప్రకటించారు. జూలై 22వ తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై ఆగస్టు 12వ తేదీతో ముగుస్తాయని, బడ్జెట్ సమావేశాల రెండో రోజైన జూలై 23న కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడతారని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మంత్రి తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి