• Home » Parliament

Parliament

Parliament Session: 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

Parliament Session: 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

పార్లమెంటు సమావేశాల షెడ్యూల్ ప్రకారం, ఈనెల 31న పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సమావేశాలు ప్రారంభవుతాయి. ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్‌ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెడతారు.

Today Breaking News: నేటి తాజా వార్తలు..

Today Breaking News: నేటి తాజా వార్తలు..

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Amit shah: నేను తప్పుకున్నా ఆయన అక్కడే మరో 15 ఏళ్లుంటారు.. ఖర్గేపై షా విసుర్లు

Amit shah: నేను తప్పుకున్నా ఆయన అక్కడే మరో 15 ఏళ్లుంటారు.. ఖర్గేపై షా విసుర్లు

అంబేడ్కర్‌ను అవమానించిన అమిత్‌షా తన పదవికి రాజీనామా చేయాలని ఖర్గే డిమాండ్ చేయగా, ఆయన డిమాండ్‌కు అమిత్‌షా బుధవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో సమయస్ఫూర్తిగా సమాధానమిచ్చారు.

Amit Shah: నా వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించింది: అమిత్‌షా

Amit Shah: నా వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించింది: అమిత్‌షా

కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్ వ్యతిరేకి అని, రిజర్వేషన్లు, రాజ్యాంగానికి వ్యతిరేకమని అమిత్‌షా విమర్శలు గుప్పించారు.

Priyanka Gandhi: జమిలీ జేపీసీ కమిటీలో ప్రియాంక

Priyanka Gandhi: జమిలీ జేపీసీ కమిటీలో ప్రియాంక

జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు రెండు బిల్లులను (129వ రాజ్యాంగ సవరణ) కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ మంగళవారంనాడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు నియంతృత్వానికి దారితీస్తుందని విపక్షాలు వ్యతిరేకించాయి.

Privilege Notice: ముసుగు తొలగింది.. అమిత్‌షాపై టీఎంసీ ప్రివిలిజ్ నోటీస్

Privilege Notice: ముసుగు తొలగింది.. అమిత్‌షాపై టీఎంసీ ప్రివిలిజ్ నోటీస్

భారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యసభలో మంగళవారం జరిగిన ప్రత్యేక చర్చలో అమిత్‌షా మాట్లాడుతూ, అంబేడ్కర్ పేరు పదేపదే ప్రస్తావించడం విపక్షనేతలకు ఇప్పుడొక ఫ్యాషన్‌గా మారిందని అన్నారు.

Modi-Rahul Gandhi:  మోదీ, అమిత్‌షాతో రాహుల్-ఖర్గే భేటీ.. ఎందుకంటే?

Modi-Rahul Gandhi: మోదీ, అమిత్‌షాతో రాహుల్-ఖర్గే భేటీ.. ఎందుకంటే?

ఎన్‌హెచ్ఆర్‌సీ చైర్మన్‌ను ఎంపిక చేసే కమిటీలో మోదీ, అమిత్‌షా, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతలు సభ్యులుగా ఉన్నారు.

Parliament session 2024 LIVE: దద్దరిల్లిన పార్లమెంట్.. జమిలి ఎన్నికలపై హాట్ డిస్కషన్..

Parliament session 2024 LIVE: దద్దరిల్లిన పార్లమెంట్.. జమిలి ఎన్నికలపై హాట్ డిస్కషన్..

Parliament session 2024 Live Updates: కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ వన్ నేషన్-వన్ ఎలక్షన్‌ను బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లపై సభలో హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది.

One Nation One Election Bills: జమిలి బిల్లులకు అనుకూలంగా 269 ఓట్లు

One Nation One Election Bills: జమిలి బిల్లులకు అనుకూలంగా 269 ఓట్లు

జమిలి ఎన్నికల బిల్లులను ప్రవేశపెట్టేందుకు నూతన పార్లమెంట్ భవనంలో తొలిసారిగా ఎలక్ట్రానిక్ విధానంలో ఓటింగ్ జరిగింది. ఈ రెండు బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపనున్నారు.

Priyanka Gandhi: నిన్న పాలస్తీనా, నేడు బంగ్లా బ్యాగ్‌

Priyanka Gandhi: నిన్న పాలస్తీనా, నేడు బంగ్లా బ్యాగ్‌

ప్రియాంకతో పాటు విపక్ష ఎంపీలు సైతం పార్లమెంటులో అడుగుపెట్టడానికి ముందు సభా ప్రాంగణం వెలుపల ప్లకార్డులు, బ్యాగులు పట్టుకుని పొరుగుదేశం (బంగ్లా)లో మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి