Home » Parliament
సభ్యుల నిరసనలు, నినాదాలు, వాకౌట్లు, స్వల్ప వాయిదాల మధ్య వక్ఫ్ సవరణ బిల్లు-2024పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నివేదిక గురువారం పార్లమెంటు ఉభయసభల ముందుకొచ్చింది.
పార్లమెంటు బడ్జె్ట్ సమావేశాల్లో రాష్ట్రపతి చేసిన ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి లోక్‌సభలో ప్రధాని సమాధానమిస్తూ, రాష్ట్రపతి ప్రసంగం 'వికసిత్ భారత్' లక్ష్యంపై దేశ దృఢసంకల్పాన్ని పునరుద్ఘాటించిందని అన్నారు.
రాహుల్ పార్లమెంటు ప్రసంగంలో తప్పుడు ఆరోపణలు చేశారని రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. ఇరువైపులా ట్రెడిషనల్ పెట్రోలింగ్ డిస్ట్రబెన్స్‌పైనే ఆర్మీ చీఫ్ చెప్పారని, ఆయన చెప్పని మాటలు చెప్పినట్టుగా రాహుల్ మాట్లాడటం సరికాదని అన్నారు.
రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు లోక్‌సభలో మంగళవారంనాడు జరిగిన చర్చలో అఖిలేష్ మాట్లాడుతూ, మహాకుంభ్ ఏర్పాట్లపై మాట్లాడానికి బదులుగా ఆ ఆవెంట్‌ను ప్రచారం చేసుకునేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బీజీగా ఉందన్నారు.
వక్ఫ్ సవరణ బిల్లు 2024 నివేదికను జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) ఛైర్మన్ జగదాంబికా పాల్ సోమవారం (ఫిబ్రవరి 3, 2025) లోక్‌సభలో సమర్పించనున్నారు. దీంతోపాటు రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టనున్నారు.
Budget 2025: ఇండియాకు గుర్తుగా.. వారసత్వం, స్వతంత్ర పరిపాలనకు గుర్తుగా భావిస్తారు. మన దేశ బడ్జెట్‌ను మనమే ప్రజెంట్ చేస్తున్నామనే దానికి గుర్తుగా ఇలా బడ్జెట్ ప్రతిని మీడియాకు చూపించడం జరుగుతుంది. బ్రిటీష్ కాలం నాటి ఆచారాన్ని పాటిస్తూ 2019కి ముందు వరకు బడ్జెట్ ప్రతులను బ్రీఫ్ కేసుల్లో తీసుకెళ్లేవారు. కానీ ఈ సంప్రదానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్వస్తి పలికారు.
దేశ అత్యున్నత కార్యాలయం హోదాను తగ్గించేలా సోనియాగాంధీ వ్యాఖ్యలు ఉన్నాయని, ఆ మాటల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
బడ్జెట్ సమర్పణకు సమర్పణకు ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీ కావడంతో 2024-25 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రి శనివారంనాడు ఉభయసభల్లో ప్రవేశపెట్టారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈసారి మరింత సెగలు కక్కే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బడ్జెట్ సమావేశాల ముంగిట్లోనే జరిగిన మహా కుంభమేళా విషాదంలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. విపక్షాల నుంచి వచ్చిన ఒక్క సిఫారసునూ పరిగణించకుండానే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లును సిద్ధం చేసేసింది. ఆ బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారు. ఈ రెండు అంశాలపై శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాలు ఆందోళన చేయనున్నాయి. గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో దీని తాలూకూ ప్రమాద ఘంటికలు మోగాయి.