• Home » Parliament Special Session

Parliament Special Session

Lok Sabha: రాహుల్‌ను 'చైల్డ్'తో పోల్చిన మోదీ.. సభలో నవ్వులే నవ్వులు

Lok Sabha: రాహుల్‌ను 'చైల్డ్'తో పోల్చిన మోదీ.. సభలో నవ్వులే నవ్వులు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో మంగళవారంనాడు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ రాహుల్‌ గాంధీ పై చతురోక్తులు గుప్పించారు. ఆయనను 'చిన్నపిల్లోడు' గా అభివర్ణించారు.

Parliament Session: మోదీ ప్రసంగిస్తుండగా సభ్యులకు ఆదేశాలు.. రాహుల్‌ను మందలించిన స్పీకర్ ఓం బిర్లా

Parliament Session: మోదీ ప్రసంగిస్తుండగా సభ్యులకు ఆదేశాలు.. రాహుల్‌ను మందలించిన స్పీకర్ ఓం బిర్లా

రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారంనాడు లోక్‌సభలో సమాధానమిస్తుండగా సభలో గలభా చోటుచేసుకుంది. దీంతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మందలించారు.

Lok Sabha: 80 సీట్లు గెలిచినా ఈవీఎంలను నమ్మం: అఖిలేష్

Lok Sabha: 80 సీట్లు గెలిచినా ఈవీఎంలను నమ్మం: అఖిలేష్

పార్లమెంటులో ఈవీఎంల అంశం మరోసారి ప్రస్తావనకు వచ్చింది. ఈవీఎంల విశ్వసనీయతను సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, కన్నౌజ్ ఎంపీ అఖిలేష్ యాదవ్ లోక్‌సభలో మంగళవారం ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ 80 సీట్లు గెలిచినా సరే తాను ఈవీఎంలను నమ్మేది లేదని అన్నారు.

Rajya Sabha: ఖర్గే, ధన్‌ఖడ్ మధ్య సరదా సంభాషణ.. పెద్దల సభలో నవ్వులే నవ్వులు...

Rajya Sabha: ఖర్గే, ధన్‌ఖడ్ మధ్య సరదా సంభాషణ.. పెద్దల సభలో నవ్వులే నవ్వులు...

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మధ్య వాడివేడి సంభాషణ జరిగిన రెండ్రోజులకే వారి మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. దీంతో సభలో నవ్వులు వెల్లివిరిసాయి.

Speaker of the Eighteenth Lok Sabha : లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా

Speaker of the Eighteenth Lok Sabha : లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా

పద్దెనిమిదో లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. 48 ఏళ్ల తర్వాత మళ్లీ లోక్‌సభ సభాధ్యక్ష పదవికి ఎన్నిక జరగ్గా.. ఓం బిర్లా మూజువాణి ఓటుతో విజయం సాధించారు.

TDP: తెలుగుదేశం పార్టీ కీలక ప్రకటన..

TDP: తెలుగుదేశం పార్టీ కీలక ప్రకటన..

పార్లమెంట్ స్పీకర్‌ ఎన్నిక నేపథ్యంలో తెలుగుదేశం ‌ పార్టీ (Telugu Desam Party) విప్‌ జారీ చేసింది. పార్టీకి చెందిన 16 మంది లోక్‌సభ సభ్యులకు త్రీ లైన్‌ విప్‌ జారీ చేసింది. రేపు లోక్‌సభకు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ చీఫ్ విప్ జీఎం హరీష్ బాలయోగి (GM Harish Balayogi) పేర్కొన్నారు.

Parliament session : వీర నారులం మళ్లొచ్చాం

Parliament session : వీర నారులం మళ్లొచ్చాం

పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఇండియా కూటమికి చెందిన మహిళా ఎంపీలు ఇలా ఓ ఫొటోకు పోజిచ్చారు.

18th Lok Sabha  : కొలువుదీరిన లోక్‌సభ

18th Lok Sabha : కొలువుదీరిన లోక్‌సభ

పార్లమెంట్‌ కొత్త భవనంలో 18వ లోక్‌సభ కొలువుదీరింది. ఈ భవనంలో లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారం జరగడం ఇదే తొలిసారి. తొలుత ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మెహతాబ్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.

Delhi : నేటి నుంచి 18వ లోక్‌సభ సమావేశాలు

Delhi : నేటి నుంచి 18వ లోక్‌సభ సమావేశాలు

18వ లోక్‌సభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణం చేస్తారు.

MP Rammohan Naidu : ఏపీని ఎయిర్‌లైన్‌ హబ్‌గా మారుస్తాం

MP Rammohan Naidu : ఏపీని ఎయిర్‌లైన్‌ హబ్‌గా మారుస్తాం

దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఎయిర్‌లైన్‌ హబ్‌గా మారుస్తామని పౌరవిమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి