• Home » Parliament Budget Session

Parliament Budget Session

 Union Budget 2024: విద్యార్థులకు గుడ్ న్యూస్.. 10 లక్షల వరకు లోన్స్

Union Budget 2024: విద్యార్థులకు గుడ్ న్యూస్.. 10 లక్షల వరకు లోన్స్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు జులై 23న పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2024(Union Budget 2024)ను సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో దేశీయ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు ఉన్నత విద్య కోసం 10 లక్షల రూపాయల వరకు రుణ సౌకర్యం కల్పిస్తామని ఆమె పేర్కొన్నారు.

Budget 2024: బడ్జెట్ 2024లో ముద్ర లోన్స్ రుణ పరిమితి రూ.20 లక్షలకు పెంపు

Budget 2024: బడ్జెట్ 2024లో ముద్ర లోన్స్ రుణ పరిమితి రూ.20 లక్షలకు పెంపు

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతున్నారు. ఈ క్రమంలో ముద్రా రుణాన్ని ప్రస్తుతం ఉన్న రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.

Budget 2024-25: బడ్జెట్ 2024-25లో వ్యవసాయ రంగానికి రూ.1.5 లక్షల కోట్లు కేటాయింపు

Budget 2024-25: బడ్జెట్ 2024-25లో వ్యవసాయ రంగానికి రూ.1.5 లక్షల కోట్లు కేటాయింపు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను(budget 2024-25) సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో రైతులు, యువత కోసం ఈ బడ్జెట్‌లో భారీ ప్రకటనలు చేశారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి(agriculture sector) రూ.1.52 లక్షల కోట్లు కేటాయించారు.

Budget 2024-25: బడ్జెట్ 2024-25ను సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Budget 2024-25: బడ్జెట్ 2024-25ను సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

నిన్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా, ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) లోక్‌సభలో మోడీ 3.0 మొదటి సాధారణ బడ్జెట్‌(Budget 2024-25)ను సమర్పించారు.

Union Budget 2024: మధ్యతరగతిని మురిపించే పన్నుల ఊరట దక్కేనా?

Union Budget 2024: మధ్యతరగతిని మురిపించే పన్నుల ఊరట దక్కేనా?

యావత్ దేశం ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్ 2024-25 వేళైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో వరుసగా 7వ సారి కేంద్రం పద్దును పార్లమెంట్ ముందు ఉంచబోతున్నారు. లోక్‌సభలో ఉదయం 11 గంటలకు ఆమె బడ్జెట్ ప్రసంగం మొదలుపెడతారు.

Parliament Session: 'నీట్'పై నిలదీసిన రాహుల్.. దాపరికాలేవీ లేవన్న ధర్మేంద్ర ప్రధాన్

Parliament Session: 'నీట్'పై నిలదీసిన రాహుల్.. దాపరికాలేవీ లేవన్న ధర్మేంద్ర ప్రధాన్

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం రోజే 'నీట్' పేపర్ లీక్ అంశంపై అధికార పక్షాన్ని విపక్షాలు నిలదీశాయి. పేపర్ లీక్ అనేది తీవ్రమైన సమస్య అని, దీనికి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలని విపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దీనికి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిస్తూ, ప్రభుత్వానికి ఎలాంటి దాపరికారాలు లేవని అన్నారు.

PM Modi:  రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వాన్ని నిశ్శబ్దం చేసేందుకు ప్రయత్నించారు: మోదీ

PM Modi: రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వాన్ని నిశ్శబ్దం చేసేందుకు ప్రయత్నించారు: మోదీ

కేంద్రంలో మూడో‌సారి అధికారం చేపట్టిన తరువాత ఎన్డీయే సర్కార్ తొలి బడ్జెట్ మంగళవారం ప్రవేశపెట్టబోతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు విలువైన సమయాన్ని ప్రతిపక్షాలు వృథా చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

Parliament Budget Session 2024 live updates: పేపర్ లీకేజీపై లోక్‌సభలో..

Parliament Budget Session 2024 live updates: పేపర్ లీకేజీపై లోక్‌సభలో..

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. మొదట ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగుతుంది. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెడతారు.

Parliament Sessions: బలమైన ప్రతిపక్షం, మిత్రపక్షాల డిమాండ్‌లు.. మోదీకి విషమ పరీక్ష!

Parliament Sessions: బలమైన ప్రతిపక్షం, మిత్రపక్షాల డిమాండ్‌లు.. మోదీకి విషమ పరీక్ష!

కన్వర్ యాత్ర, నీట్, మణిపుర్ సహా పలు వివాదాస్పద అంశాల మధ్య సోమవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు రాష్ట్రాలు, రెండు మిత్రపక్షాలు(టీడీపీ, జేడీయూ) తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నాయి. వీటన్నింటి నడుమ మంగళవారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Economic Survey: ఈరోజు ఏ సమయంలో ఆర్థిక సర్వేను సమర్పిస్తారు?

Economic Survey: ఈరోజు ఏ సమయంలో ఆర్థిక సర్వేను సమర్పిస్తారు?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాల మొదటి రోజైన నేడు (జులై 22న) భారత ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు. ఆర్థిక సర్వేలో దేశ ఆర్థికాభివృద్ధికి సంబంధించిన లెక్కలు ఉంటాయి. అయితే దీనిని ఏ సమయంలో ప్రవేశపెడతారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి