Home » Park
కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నళ్ల చిక్కులు లేని ప్రయాణం.. వంతెనల మీదుగా.. సొరంగాల గుండా సాఫీగా వెళ్లే అవకాశం.. హైదరాబాద్‌లో ప్రఖ్యాతిగాంచిన కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్(కేబీఆర్) చుట్టూ త్వరలో సాకారం కానుంది.
హైదరాబాద్ మహా నగరంలోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్కు చుట్టూ ఉన్న జంక్షన్లలో ట్రాఫిక్ సమస్యలకు త్వరలో చెక్ పడనుంది.
చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రాకు మరిన్ని అధికారాలను కట్టబెట్టే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి.
మొక్కలు నాటండి.. వాటిని సంరక్షించండి అంటూ అటు నాయకులు ఇటు అధికారులు వనమహోత్సవంలో భాగంగా పిలుపునిస్తున్నారు.. అయితే కళ్లెదుట పచ్చదనం కనమరుగవుతున్నా అటు వైపు చూసే నాథులే కరువయ్యారు. ఇదెక్కడో మారుమూల కాదు.. అందరికీ తెలిసిన కొవ్వూరు గోష్పాదక్షేత్రం ఆవరణలో ఉన్న సుందరీకరణ పార్క్ పరిస్థితి. గత టీడీపీ ప్రభుత్వం రూ.25 కోట్లతో ఎంతో ఆహ్లాదంగా తీర్చిదిద్దిన పార్క్ గత పాలకుల నిర్లక్ష్యంతో నేడు అధ్వానంగా తయారైంది.