• Home » Paris Olympics 2024

Paris Olympics 2024

Fencer Nada Hafeez : ఏడు నెలల గర్భంతో బరిలోకి..

Fencer Nada Hafeez : ఏడు నెలల గర్భంతో బరిలోకి..

ఏడు నెలల గర్భిణి పారిస్‌ ఒలింపిక్స్‌లో కత్తి చేతబూని పతకం కోసం యుద్ధం చేసింది. ఈజిప్టుకు చెందిన ఫెన్సర్‌ నడా హఫీజ్‌ ప్రస్తుతం ఏడు నెలల బిడ్డను కడుపులో మోస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్‌ మీడియా

 రికార్డుస్థాయిలో ఎల్జీబీటీక్యూప్లస్‌ అథ్లెట్లు

రికార్డుస్థాయిలో ఎల్జీబీటీక్యూప్లస్‌ అథ్లెట్లు

ఈ ఒలింపిక్స్‌లో ఎల్జీబీటీక్యూప్లస్‌ (లెస్బియెన్‌, గే, బైసెక్స్‌వల్‌, ట్రాన్స్‌జెండర్‌) అథ్లెట్ల రికార్డు స్థాయిలో పాల్గొన్నారు. ఒలింపిక్స్‌ చరిత్రలోనే అత్యధికంగా

 హాకీలో క్వార్టర్స్‌ చేరినట్టే!

హాకీలో క్వార్టర్స్‌ చేరినట్టే!

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు పారి్‌సలోనూ పతకం దిశగా దూసుకెళ్తోంది. తమ గ్రూప్‌-బిలో వరుసగా మూడో మ్యాచ్‌ను ఓటమి లేకుండా ముగించింది. ఆరంభంలో న్యూజిలాండ్‌పై గెలిచి, తర్వాత అర్జెంటీనాతో పోరును డ్రాగా ముగించిన

పారిస్‌లో నేటి భారతం

పారిస్‌లో నేటి భారతం

పురుషుల 50 మీ. రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ క్వాలిఫికేషన్స్‌: ఐశ్వరీ ప్రతా్‌పసింగ్‌ తోమర్‌, స్వప్నిల్‌ కుశాలె (మ. 12.30); మహిళల ట్రాప్‌ క్వాలిఫికేషన్స్‌ రౌండ్‌ 2- శ్రేయాసి సింగ్‌, రాజేశ్వరీ కుమారి (మ. 12.30).

‘టాప్‌’ లేపిన సాత్విక్‌ జోడీ

‘టాప్‌’ లేపిన సాత్విక్‌ జోడీ

బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో హాట్‌ ఫేవరెట్‌ హోదాకు న్యాయం చేస్తూ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి జోడీ వరుస విజయాలతో సత్తా చాటుతోంది. ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించిన ఈ భారత జంట.. గ్రూప్‌-సిలో టాపర్‌ను నిర్ణయించే కీలకమ్యాచ్‌లోనూ అదరగొట్టింది. మంగళవారం జరిగిన

సిమోన్‌ బృందానికి స్వర్ణం

సిమోన్‌ బృందానికి స్వర్ణం

స్టార్‌ జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణంతో బోణీ కొట్టింది. తనదైన ప్రదర్శనతో అమెరికా జట్టును చాంపియన్‌గా నిలబెట్టింది. బైల్స్‌, సుని లీ, జోర్డాన్‌ చిలిస్‌, జేడ్‌ క్యారీ,

Paris Olympics : మను మానిత్వం

Paris Olympics : మను మానిత్వం

కెరీర్‌లో కనీసం ఒక్క ఒలింపిక్‌ పతకమైనా దక్కించుకోవాలని ప్రతీ అథ్లెట్‌ తపిస్తుంటాడు. కానీ 22 ఏళ్ల యువ షూటర్‌ మను భాకర్‌ అంతకుమించే సాధించింది. రెండు రోజుల వ్యవధిలోనే రెండో కాంస్యంతో ఔరా.. అనిపించింది. నాలుగో రోజు మంగళవారం 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో మను బాకర్ సంచలనం.. రెండో పతకం సాధించిన షూటర్!

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో మను బాకర్ సంచలనం.. రెండో పతకం సాధించిన షూటర్!

పారిస్ ఒలింపిక్స్‌లో మను బాకర్ సంచలనం సృష్టించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఓ ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారత అథ్లెట్‌గా ఘన చరిత్ర సృష్టించింది. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించిన మను బాకర్. తాజాగా మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియా హౌస్.. స్పెషల్ వీడియో పంచుకున్న నీతా అంబానీ!

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియా హౌస్.. స్పెషల్ వీడియో పంచుకున్న నీతా అంబానీ!

పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్ పోటీలపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. భారత్ నుంచి దాదాపు 117 మంది క్రీడాకారులు పారిస్‌కు తరలివెళ్లారు. వీరందరి కోసం, ఒలింపిక్ అతిథులకు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను పరిచయం చేయడం కోసం ఒలింపిక్ గ్రామంలో ``ఇండియా హౌస్‌``ను ఏర్పాటు చేశారు.

క్వార్టర్స్‌కు సాత్విక్‌ జోడీ

క్వార్టర్స్‌కు సాత్విక్‌ జోడీ

బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో టాప్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి జంట క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. గ్రూప్‌-సిలో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి ఆడాల్సిన

తాజా వార్తలు

మరిన్ని చదవండి