• Home » Paris Olympics 2024

Paris Olympics 2024

Paris Plympics: బంగారు పతకంపై ఆశలు.. జావెలిన్ త్రోలో ఫైనల్స్‌ చేరిన  నీరజ్ చోప్రా

Paris Plympics: బంగారు పతకంపై ఆశలు.. జావెలిన్ త్రోలో ఫైనల్స్‌ చేరిన నీరజ్ చోప్రా

టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో పసిడిపై ఆశలు సజీవంగా ఉంచాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో గ్రూప్-బిలో మొదటి ప్రయత్నంలోనే 89.34 మీటర్లు విసిరి నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు.

Paris Olympics: బ్యాడ్మింటన్‌లో డెన్మార్క్‌కు బంగారు పతకం.. వరుసగా మూడో పతకాన్ని సాధించిన విక్టర్ ఆక్సెల్సెన్‌‌

Paris Olympics: బ్యాడ్మింటన్‌లో డెన్మార్క్‌కు బంగారు పతకం.. వరుసగా మూడో పతకాన్ని సాధించిన విక్టర్ ఆక్సెల్సెన్‌‌

పారిస్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో డెన్మార్క్ ఆటగాడు విక్టర్ ఆక్సెల్సెన్‌‌ సత్తా చాటాడు. ఒలింపిక్స్‌లో వరుస విజయాలతో రాణించిన ఆక్సెల్సెన్ ఫైనల్స్‌లో థాయిలాండ్ ఆటగాడు కున్లావుట్ విటిద్‌సర్న్‌పై 21-11, 21-11 తేడాతో వరుస రెండు సెట్లలో విజయం సాధించి బంగారు పతకం సాధించాడు.

Lakshya Sen: కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకుని..

Lakshya Sen: కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకుని..

ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో పతకం గెలవకపోయినా.. తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు లక్ష్యసేన్. సెమీఫైనల్స్‌కు చేరుకుని చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్ తుదిలో పతకాన్ని కోల్పోయాడు.

Paris Olympics 2024: బ్యాడ్మింటన్‌లో చేజారిన పతకం..

Paris Olympics 2024: బ్యాడ్మింటన్‌లో చేజారిన పతకం..

పారిస్ ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ చివరికి పతకం సాధించాడు. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో విభాగంలో సెమీఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్ 2 ర్యాంకర్ విక్టర్ ఆక్సెల్సెన్‌‌ చేతిలో ఓటమితో ఫైనల్స్ ఆశలు చేజార్చుకున్న లక్ష్యసేన్.. కాంస్య పతకం కోసం సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఓటమి చెందాడు.

Olympics 2024: శభాష్‌.. శ్రీజేష్‌

Olympics 2024: శభాష్‌.. శ్రీజేష్‌

ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు వరుసగా రెండోసారి సెమీ్‌సలో అడుగుపెట్టింది. ఆదివారం గ్రేట్‌ బ్రిటన్‌తో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్స్‌ షూటౌట్‌కు దారి తీయగా 4-2తో హర్మన్‌ప్రీత్‌ సేన...

Novak Djokovic: పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన నొవాక్ జకోవిచ్

Novak Djokovic: పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన నొవాక్ జకోవిచ్

సెర్బియన్ క్రీడాకారుడు నోవాక్ జొకోవిచ్ తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేతగా అవతరించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్-3 ఆటగాడు కార్లోస్ అల్కారాస్‌ను మట్టికరిపించాడు.

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో నిశాంత్ ఓటమి..స్కోరింగ్ తప్పు అంశంపై ప్రస్తావించిన మాజీ ఒలింపిక్ విజేత

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో నిశాంత్ ఓటమి..స్కోరింగ్ తప్పు అంశంపై ప్రస్తావించిన మాజీ ఒలింపిక్ విజేత

పారిస్‌ ఒలింపిక్స్‌(Paris Olympics 2024)లో యువకుడు నిశాంత్‌ దేవ్‌ నుంచి భారత్‌ బాక్సింగ్‌లో పతకం ఆశించింది. ఆ క్రమంలోనే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అతను అద్భుతంగా ఆడాడు. కానీ పారిస్ ఒలంపిక్స్‌లో మాత్రం స్కోరింగ్ విధానం తప్పుగా ఉందని పలువురు అంటున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే అందరికీ ఉచితంగా వీసా.. ఓ కంపెనీ సీఈవో సంచలన ఆఫర్

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే అందరికీ ఉచితంగా వీసా.. ఓ కంపెనీ సీఈవో సంచలన ఆఫర్

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత ప్లేయర్లు తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. పతకం తెచ్చిపెట్టడం ఖాయమని అంచనా వేసిన పలువురు ఆటగాళ్లు సైతం స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయారు. ఇప్పటివరకు కేవలం మూడంటే మూడు కాంస్యాలను మాత్రమే గెలుచుకుంది.

Paris Olympics: సెమీస్‌లో నిరాశపర్చిన లక్ష్యసేన్..

Paris Olympics: సెమీస్‌లో నిరాశపర్చిన లక్ష్యసేన్..

పారిస్ ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ నిరాశపర్చాడు. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో విభాగంలో సెమీఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్ 2 ర్యాంకర్ విక్టర్ ఆక్సెల్సెన్‌‌ చేతిలో ఓడిపోయాడు.

Paris Olympics 2024: సెమీస్ చేరిన భారత హాకీ జట్టు.. అడుగు దూరంలో పతకం

Paris Olympics 2024: సెమీస్ చేరిన భారత హాకీ జట్టు.. అడుగు దూరంలో పతకం

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు పతకాన్ని ముద్దాడేందుకు కేవలం ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఉత్కంఠభరితంగా కొనసాగిన క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లో బ్రిటన్‌ను మట్టి కరిపించి సెమీస్ చేరింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి