• Home » Paris Olympics 2024

Paris Olympics 2024

కొంపముంచిన 100 గ్రాములు పతకం దూరం!

కొంపముంచిన 100 గ్రాములు పతకం దూరం!

పారిస్‌ ఒలింపిక్స్‌లో స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ ‘ఫైనల్‌ బౌట్‌’ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన భారత అభిమానుల గుండెపగిలింది. ఆమెకు స్వర్ణపతకం.. లేకపోతే రజతం ఖాయమని సంబరపడుతున్న వేళ షాక్‌ తగిలింది. వినేశ్‌పై ఫైనల్‌ బౌట్‌ ముంగిట అనర్హత వేటు పడింది. యాభై కిలోల విభాగంలో బరిలోకి దిగిన ఆమె, 50 కిలోలకు మించి 100 గ్రాముల

Paris : పారిస్‌లో నేటి భారతం

Paris : పారిస్‌లో నేటి భారతం

గోల్ఫ్‌: మహిళల వ్యక్తిగత రెండో రౌండ్‌ - అదితి అశోక్‌, దీక్షా డాగర్‌ (మ. 12.30).

Paris Olympics 2024: రిషబ్ పంత్ అదిరిపోయే ఆఫర్.. వారికి లక్ష బహుమతి..!

Paris Olympics 2024: రిషబ్ పంత్ అదిరిపోయే ఆఫర్.. వారికి లక్ష బహుమతి..!

Neeraj Chopra - Paris Olympics 2024: భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా మంగళవారం ఒక్క త్రో తో సంచలనం సృష్టించాడు. నీరజ్ గోల్డ్ మెడల్ సాధిస్తాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. మంగళవారం జరిగిన సింగిల్ త్రో లో నీరజ్ చోప్రా ఫైనల్‌కు అర్హత సాధించాడు.

Paris Olympics: గంటల వ్యవధిలో వినేష్ ఫోగట్ బరువు ఎలా పెరిగింది.. కారణం వాళ్లేనా..?

Paris Olympics: గంటల వ్యవధిలో వినేష్ ఫోగట్ బరువు ఎలా పెరిగింది.. కారణం వాళ్లేనా..?

వినేష్ ఫోగట్ వంద నుంచి 150 గ్రాముల బరువు ఎక్కువుగా ఉండటంతో ఆమెపై పారిస్ ఒలింపిక్స్‌‌లో ఒలింపిక్ కమిటీ అనర్హత వేటు వేసింది. ఈ అంశం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. బంగారు పతకం పోవడంతో ఓవైపు భారతీయులంతా నిరాశతో ఉన్నారు.

Central Government Reaction: వినేష్ కోసం ఎన్నో ప్రయత్నాలు.. లక్షల్లో ఖర్చు.. వెల్లడించిన కేంద్రమంత్రి.. విపక్షాల వాకౌట్..

Central Government Reaction: వినేష్ కోసం ఎన్నో ప్రయత్నాలు.. లక్షల్లో ఖర్చు.. వెల్లడించిన కేంద్రమంత్రి.. విపక్షాల వాకౌట్..

పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హతకు గురైన రెజ్లర్ వినేష్ ఫోగట్ అంశంపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పార్లమెంట్‌లో స్పందించారు. రెజ్లర్ వినేష్ అనర్హతపై అంతర్జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్ ముందు తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు.

National:ఫోగట్ అనర్హతపై రాజకీయ దుమారం..!

National:ఫోగట్ అనర్హతపై రాజకీయ దుమారం..!

భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై పారిస్‌ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు పడటంపై దేశంలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ విషయంపై కేంద్రప్రభుత్వాన్ని ఇండియా కూటమి పక్షాలు లక్ష్యంగా చేసుకున్నాయి. వినేష్ అనర్హతపై విపక్షాలు పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి.

Vinesh Phogat: ఇది నిజం కాకపోతే బాగుండు.. వినేశ్ ఫొగాట్ అనర్హతపై ఆనంద్ మహీంద్రా దిగ్భ్రాంతి!

Vinesh Phogat: ఇది నిజం కాకపోతే బాగుండు.. వినేశ్ ఫొగాట్ అనర్హతపై ఆనంద్ మహీంద్రా దిగ్భ్రాంతి!

రెజ్లింగ్ విభాగంలో పతకం ఖాయం అనుకున్న దశలో వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడడం ఎంతో మందికి దిగ్భ్రాంతి కలిగించింది. ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత రెజ్లర్‌గా ఘనత సాధించిన వినేశ్ ఫొగాట్ పతకం లేకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది.

Paris Olympics: ఆసుపత్రిలో చేరిన వినేష్ ఫోగట్..

Paris Olympics: ఆసుపత్రిలో చేరిన వినేష్ ఫోగట్..

పారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న వినేష్ ఫోగట్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్స్‌కు చేరిన వినేష్ ఫోగట్‌పై అనర్హత పడిన కొద్దిసేపటికే ఆమె పారిస్‌లో ఆసుపత్రి పాలైంది.

ఆస్పత్రి పాలైన రెజ్లర్ వినేశ్‌ ఫోగట్..|

ఆస్పత్రి పాలైన రెజ్లర్ వినేశ్‌ ఫోగట్..|

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు షాక్ తగిలింది. మహిళల రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో వినేశ్ పొగట్‌పై అనర్హత వేటు పడింది. నిర్ణీత బరువు కంటే 100 గ్రాముల అధికంగా ఉన్నారంటూ ఒలింపిక్స్ నిర్వహకులు పేర్కొన్నారు. ఆ క్రమంలో ఆమెపై అనర్హత వేటు వేశారు.

Paris olympics: వినేష్ ఫోగట్ సంచలనం.. ప్రపంచ నెంబర్1ను మట్టికరిపించి..

Paris olympics: వినేష్ ఫోగట్ సంచలనం.. ప్రపంచ నెంబర్1ను మట్టికరిపించి..

పారిస్ ఒలింపిక్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ యువీ సుసాకిని ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు ప్రవేశించిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్.. క్వార్టర్ ఫైనల్స్‌లో విజయం సాధించి సెమీస్‌కు చేరింది. దీంతో పతకానికి రెండు అడుగుల దూరంలో నిలిచింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి