• Home » Paris Olympics 2024

Paris Olympics 2024

పస్తులుండి..  చందాలు పోగేసి..

పస్తులుండి.. చందాలు పోగేసి..

అర్షద్‌ నదీమ్‌.. క్రీడా ప్రపంచంలో ఇప్పుడీ పేరు మారుమోగుతోంది. పారిస్‌ క్రీడల జావెలిన్‌ త్రో ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌, భారత హీరో నీరజ్‌ చోప్రాను వెనక్కినెట్టి ఒలింపిక్‌ చాంపియన్‌గా అవతరించాడు.

Paris Olympics: ``నీ అందాన్ని తట్టుకోలేకపోతున్నాం.. ఇంటికి వెళ్లిపో``.. పరాగ్వే స్విమ్మర్‌కు విచిత్ర అనుభవం!

Paris Olympics: ``నీ అందాన్ని తట్టుకోలేకపోతున్నాం.. ఇంటికి వెళ్లిపో``.. పరాగ్వే స్విమ్మర్‌కు విచిత్ర అనుభవం!

పారిస్ ఒలింపిక్స్‌లో పరాగ్వేకు చెందిన స్విమ్మర్ లువానా అలోన్సోకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. తన అందమే ఆమెకు ఇబ్బందులు తెచ్చి పెట్టింది. ఒలింపిక్ వేడుకలు పూర్తి కాకుండానే స్వదేశానికి పయనం కావాల్సి వచ్చింది.

Hockey: పారిస్ ఒలింపిక్స్‌లో హాకీ పతకం వెనుక ఒడిశా ప్రభుత్వం.. మాజీ సీఎం ఎలా ప్రోత్సహించారంటే..!

Hockey: పారిస్ ఒలింపిక్స్‌లో హాకీ పతకం వెనుక ఒడిశా ప్రభుత్వం.. మాజీ సీఎం ఎలా ప్రోత్సహించారంటే..!

పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు మెరిసింది. గురువారం జరిగిన కాంస్య పతక పోరులో స్పెయిన్‌ను 2-1తో ఓడించింది. ఒలింపిక్ గేమ్స్‌లో వరుసగా రెండోసారి కాంస్య పతకాన్ని అందుకుంది. హాకీ జట్టు సాధించిన పతకంతో దేశం మొత్తం పులకించిపోయింది. ముఖ్యంగా ఒడిశా రాష్ట్రం పండగ చేసుకుంది. ఎందుకంటే..

Paris Olympics: ఇతని వ్యక్తిత్వం ముందు ఒలింపిక్ పతకం చిన్నబోయింది..!

Paris Olympics: ఇతని వ్యక్తిత్వం ముందు ఒలింపిక్ పతకం చిన్నబోయింది..!

మనిషి కృత్రిమంగా బ్రతికేస్తున్న ఈ కాలంలో తన వ్యక్తిత్వం ద్వారా ప్రపంచానికి దైవత్వం అంటే ఎలా ఉంటుందో చూపించాడు ఇవాన్ ఫెర్నాండెజ్.. ఆటతో కాకుండా తన వ్యక్తిత్వంతో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న ఇతను ఎవరు? ఏం చేశాడంటే..

Paris Olympics:రెజ్లింగ్‌లో పతకంపై ఆశలు.. సెమీస్‌‌కు చేరిన అమన్ సెహ్రావత్..

Paris Olympics:రెజ్లింగ్‌లో పతకంపై ఆశలు.. సెమీస్‌‌కు చేరిన అమన్ సెహ్రావత్..

రెజ్లింగ్‌లో భారత్ పతకం ఆశలు గల్లంతయ్యాయని భావిస్తున్న సమయంలో మరో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ పతకం ఆశలు సజీవంగా ఉంచాడు. రెజ్లింగ్ పురుషుల 57 కేజీల విభాగంలో క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఆల్బానియా క్రీడాకారుడు జెలిమ్ఖాన్ అబాకరోవ్‌పై 12-0తో విజయం సాధించి సెమీఫైనల్స్‌కు ప్రవేశించాడు.

Paris Olympics: భారత్ ఖాతాలో మరో పతకం.. అదరగొట్టిన హాకీ జట్టు..

Paris Olympics: భారత్ ఖాతాలో మరో పతకం.. అదరగొట్టిన హాకీ జట్టు..

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం గెలుచుకుంది. టీమ్ ఈవెంట్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. స్పెయిన్‌పై 2-1తేడాతో గెలుపొంది పతకాన్ని తన ఖాతాల్లో వేసుకుంది.

Paris Olympics: వినేష్‌ ఫోగట్‌కు పతకం వస్తుందా..!

Paris Olympics: వినేష్‌ ఫోగట్‌కు పతకం వస్తుందా..!

పారిస్ ఒలింపిక్స్‌ రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్స్‌ చేరి చరిత్ర సృష్టించిన వినేష్ ఫోగట్‌పై.. తుదిపోరుకు కొద్ది గంటల ముందు అనర్హత వేటు పడటంతో ఆమె ఎలాంటి పతకం లేకుండానే ఒలింపిక్స్‌ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

Antim Panghal: రెజ్లర్ అంతిమ్ పంఘల్‌పై మూడేళ్లు నిషేధం ఉత్తమమాటే.. క్లారిటీ ఇచ్చిన ఐవోఏ

Antim Panghal: రెజ్లర్ అంతిమ్ పంఘల్‌పై మూడేళ్లు నిషేధం ఉత్తమమాటే.. క్లారిటీ ఇచ్చిన ఐవోఏ

తన అక్రెడిటేషన్ కార్డు ఉపయోగించి తన సోదరిని పారిస్ ఒలింపిక్స్‌ విలేజ్‌లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించి భారత అథ్లెట్ల బృందాన్ని అపఖ్యాతిపాలు చేసిందని, ఆగ్రహించిన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అతడిపై మూడేళ్లపాటు నిషేధం విధించిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలింది.

Vinesh Phogat: వినేశ్‌ ఫొగట్‌‌పై కుట్ర జరిగిందా?

Vinesh Phogat: వినేశ్‌ ఫొగట్‌‌పై కుట్ర జరిగిందా?

వినేశ్‌ ఫొగట్‌ (Vinesh Phogat) పై వేటు వెనుక కుట్ర కోణం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ..

Vinesh Phogat: ‘నాపై కుస్తీ గెలిచింది.. నేను ఓడిపోయాను’

Vinesh Phogat: ‘నాపై కుస్తీ గెలిచింది.. నేను ఓడిపోయాను’

పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు పడిన భారత్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రీడల నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె గురువారం ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వినేశ్ పొగాట్ స్పష్టం చేశారు. ఇంకా వినేశ్ ఏమన్నారంటే.. మీ కల, నా ధైర్యం చెదిరిపోయాయి. నాపై కుస్తీ గెలిచింది. నేను ఓడిపోయాను. నాకు ఇకపై పోరాడే బలం లేదు. నన్ను క్షమించండి అంటూ వినేశ్ ఫొగట్‌ ముగించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి