Home » Parigi
కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఇండియన్ నేవీ రాడార్ (వేరి లో ఫ్రీక్వెన్సీ-వీఎల్‌ఎఫ్) ప్రాజెక్టు శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఈ నెల 28న శ్రీకారం చుట్టనున్నారు.
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు, రంగారెడ్డి జడ్పీ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్ పరిగి అసెంబ్లీ సీటుపై దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో పరిగి నుంచి తన తనయుడు కాసాని వీరేష్‌ను పోటీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు.