• Home » Parents

Parents

Mega Parent-Teacher Meeting : పండగలా..!

Mega Parent-Teacher Meeting : పండగలా..!

మెగా పేరెంట్‌-టీచర్‌ మీటింగ్‌ సందర్భంగా శనివారం ప్రతి పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థుల తల్లిదండ్రులకు వివిధ పోటీలు నిర్వహించారు. తరగతుల వారీగా విద్యార్థుల ప్రోగ్రెస్‌ కార్డులు పంపిణీ చేశారు.

బాపట్ల పేరెంట్‌-టీచర్‌ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు

బాపట్ల పేరెంట్‌-టీచర్‌ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు

మెగా పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌ కార్యక్రమం సందర్భంగా బాపట్ల మున్సిపల్‌ హైస్కూల్‌కు వచ్చిన సీఎం చంద్రబాబు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మమేకం అయ్యారు.

Apaar: అపా(ర్‌)ర కష్టాలు..!

Apaar: అపా(ర్‌)ర కష్టాలు..!

ఒకే దేశం.. ఒకే విద్యా విధానం లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘ఆటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ర్టీ (అపార్‌) పేరుతో విద్యార్థులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభంలో జిల్లాలో మొదలైన ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఎందుకంటే విద్యాసంస్థల్లోని చాలామంది విద్యార్థుల రికార్డులకు.. వారి ఆధార్‌లోని వివరాలు సరిపోలడం లేదు. దీంతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలు మొదలయ్యాయి.

Parenting : పిల్లలతో ఎలా మాట్లాడాలి?

Parenting : పిల్లలతో ఎలా మాట్లాడాలి?

పిల్లలతో మాట్లాడడం, వాళ్లచేత మాట్లాడించడం ఒక కళ. ముఖ్యంగా అయిదు నుంచి పదేళ్ల మధ్య వయసు పిల్లలతో అయితే మరీ సున్నితమైన అంశమనే చెప్పాలి. ఈ వయసు పిల్లలు కనిపించిన ప్రతీదాని గురించి ప్రశ్నిస్తూ వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.

Parenting : పిల్లలు గొడవపడుతుంటే..

Parenting : పిల్లలు గొడవపడుతుంటే..

ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఫైటింగ్స్‌కి కొదువుండదు. వాళ్లను సముదాయుంచడం తల్లిదండ్రులకు రోజూ సవాలుగానే ఉంటుంది. ఈ విషయంలో పేరెంటింగ్‌ ఎక్స్‌పర్ట్స్‌ చేస్తున్న సూచనలు ఇవి...

Kolkata: డబ్బుపై కాంక్ష లేదమ్మా.. నా పేరు పక్కన డిగ్రీలుండాలి

Kolkata: డబ్బుపై కాంక్ష లేదమ్మా.. నా పేరు పక్కన డిగ్రీలుండాలి

తమ కూతురు దారుణ హత్యాచార ఘటన మిగిల్చిన విషాదం నుంచి జూనియర్‌ వైద్యురాలి తల్లిదండ్రులు ఇంకా తేరుకోవడం లేదు.

YouTube: తల్లిదండ్రుల చేతుల్లో పిల్లల యూట్యూబ్‌ నియంత్రణ

YouTube: తల్లిదండ్రుల చేతుల్లో పిల్లల యూట్యూబ్‌ నియంత్రణ

పిల్లల యూట్యూబ్‌ నియంత్రణ ఇకపై తల్లిదండ్రుల చేతుల్లో ఉండేలా యూట్యూబ్‌ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

పిల్లల్ని కొడుతున్నారా?

పిల్లల్ని కొడుతున్నారా?

క్రమశిక్షణ కోసం లేదా శిక్షించటం కోసం....దేనికోసమైనా పిల్లల్ని కొట్టడం అనేది పెంపకంలో భాగమైపోయింది. తక్షణ ఫలితం రాబట్టడం కోసం కొడుతున్నామని అంటున్నారా? అయితే వెంటనే ఆ పని మానుకోండి. దెబ్బ చిన్నదైనా, పెద్దదైనా అది పిల్లల మనసు మీద శాశ్వత ప్రభావం చూపిస్తుంది. కాబట్టి పిల్లల్ని కొట్టేముందు ఈ కింది విషయాల గురించి ఆలోచించండి.

Radha Banti: మా బిడ్డను అన్యాయంగా చంపారు..

Radha Banti: మా బిడ్డను అన్యాయంగా చంపారు..

మావోయిస్టులు తమ బిడ్డను అన్యాయంగా చంపారని మావోయిస్టు రాధ బంటి (పల్లెపాటి) తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

TG News: వనపర్తి జిల్లాలో ఓ సీఐ నిర్వాకం.. ఆస్తి కోసం తల్లిదండ్రులనే..!

TG News: వనపర్తి జిల్లాలో ఓ సీఐ నిర్వాకం.. ఆస్తి కోసం తల్లిదండ్రులనే..!

వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రులను కుమారులు, కుమార్తెలు చిత్రహింసలకు గురి చేస్తున్న ఉదంతాలు ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆస్తి కోసం కొంతమంది చిత్రహింసలు పెడుతుంటే, వృద్ధాప్యంలో వారికి సేవలు చేయలేక మరికొంతమంది కర్కశంగా వ్యవహిస్తున్నారు. కనీ పెంచిన తల్లిదండ్రులపై దాడి చేసి వారిని నడిరోడ్డుపై వదిలేసిన ఘటనలు ఎన్నో చూస్తుంటాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి