Home » Pankaj Tripathi
నివారం హేమావతి అంత్యక్రియలు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగాయి. ఇక, ఈ విషాద సమయంలో తమ ప్రైవసీని గౌరవించాలని త్రిపాఠీ కుటుంబసభ్యులు మీడియాకు విన్నవించారు.
‘మీర్జాపూర్’ (Mirzapur) వెబ్‌సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి (Pankaj Tripathi). ఆయన తెలుగుతోపాటు ఇతర దక్షిణాది పరిశ్రమల్లోనూ పలు సినిమాలు చేశాడు.